OTT Releases: ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!
ఈ వారం థియేటర్లలో ‘లవ్ మీ’ (Love Me) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీల్లో మరింతగా సందడి ఉండబోతుంది. మరి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : అమెజాన్ ప్రైమ్ వీడియో : 1) ది టెస్ట్ 3 (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది 2) రత్నం (Rathnam) : స్ట్రీమింగ్ అవుతుంది 3) మైదాన్ (Maidaan) (హిందీ) […]