‘నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా..ఈడా ఉంటా..’ ఇది ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పలికిన డైలాగ్. అయితే ఇది నిజజీవితంలో నిర్మాత నాగవంశీకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఈయన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో రూపొందే సినిమాలను నిర్మిస్తూ ఉంటారు. మరోపక్క తన బాబాయ్ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించే సినిమాలకి సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటారు. Trivikram పైగా ప్రమోషన్స్ లో కూడా ఆయనే ఎక్కువగా పాల్గొంటూ […]