Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » Akash Puri: ఆకాష్ పూరి సినిమాకి అంత క్రేజా..!

Akash Puri: ఆకాష్ పూరి సినిమాకి అంత క్రేజా..!

  • May 20, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akash Puri: ఆకాష్ పూరి సినిమాకి అంత క్రేజా..!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… రైటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన తర్వాత డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో అతను తెరకెక్కించిన ‘బద్రి’.. మాస్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది. పవన్ కళ్యాణ్ కు మాస్ ఇమేజ్ ఏర్పడడానికి పూరినే పునాది వేసాడు. అటు తర్వాత తనతో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన రవితేజను స్టార్ హీరోని చేసాడు. మహేష్ బాబుని సూపర్ స్టార్ ను చేసాడు. ప్రభాస్ ను కొత్తగా ప్రెజెంట్ చేసి అందరికీ డార్లింగ్ ను చేసాడు.

రామ్ పోతినేని తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్నాడు. దీని పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అందరికీ లైఫ్ ఇచ్చిన పూరి.. తన తమ్ముడు సాయి రామ్ శంకర్ ను మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. ఇప్పుడు తన కొడుకు ఆకాష్ ను హీరోగా నిలబెట్టడానికి చాలా కష్టాలు పడుతున్నాడు. ‘మెహబూబా’ చిత్రంతో ఆకాష్ పెద్దగా మెప్పించలేకపోయాడు. ‘ఆకాష్ ఇంకా చిన్న పిల్లాడిలానే కనిపిస్తున్నాడు’ అనే కామెంట్లు కూడా వినిపించాయి.

Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out now

పైగా పూరి.. అలాంటి సినిమా తీశాడేంటి అని నోటి మీద వేలు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో ఆకాష్ రెండో సినిమాని పూరి డైరెక్ట్ చెయ్యకుండా..నిర్మాతగా ఉండి తన శిష్యుడు అనిల్ పాదూరికి దర్శకత్వ బాధ్యతలను అప్పగించాడు.మొన్నామధ్య విడుదల చేసిన ‘రొమాంటిక్’ ఫస్ట్ లుక్ కు మంచి స్పందనే లభించింది. ప్రఖ్యాత ‘ఐ.ఎం.డి.బి’ వారు ‘మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ అండ్ షోస్’ అంటూ ఓ పోల్ ను నిర్వహించగా అందులో రెండో ప్లేసులో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆకాశ్ పూరీ ‘రొమాంటిక్’ మూవీ! దీనిని బట్టి ‘రొమాంటిక్’ పై మంచి అంచనాలు ఉన్నాయనే విషయం స్పష్టమవుతోంది.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #Anil Paduri
  • #Director Puri Jagannadh
  • #Puri Jagannadh
  • #Romantic

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

Pokiri: 19 ఏళ్ళ ‘పోకిరి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు..!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

సేతుపతి సినిమా.. పూరి రెండు నెలల టార్గెట్!

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

Fahadh Faasil: ఫహాద్‌ ఫాజిల్‌ ఓకే అన్నాడు.. సినిమా కోసమా? క్యారెక్టర్‌ కోసమా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

పూరి జగన్నాథ్‌.. ఆ కాంట్రవర్శీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారా?

Vijay Sethupathi: లేటెస్ట్‌ రూమర్స్‌, విమర్శలపై స్పందించిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

Vijay Sethupathi: లేటెస్ట్‌ రూమర్స్‌, విమర్శలపై స్పందించిన విజయ్‌ సేతుపతి.. ఏమన్నాడంటే?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

10 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

11 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

11 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

2 days ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

2 days ago

latest news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

7 hours ago
ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

7 hours ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

7 hours ago
Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

8 hours ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version