విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ జంటగా నటించిన ‘సార్ మేడమ్’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ‘తలైవన్ తలైవి’ గా రూపొందిన ఈ సినిమా అక్కడ జూలై 25న రిలీజ్ అయ్యింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఉండటం వల్ల ఒక వారం ఆలస్యంగా అంటే ఆగస్టు 1న ‘సార్ మేడమ్’ గా రిలీజ్ అయ్యింది. Sir Madam Collections తమిళంలో పలు హిట్ సినిమాలు […]