Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Anil Ravipudi: అనిల్ దగ్గర ఆ హీరో స్థాయికి తగ్గ కథ లేదట!

Anil Ravipudi: అనిల్ దగ్గర ఆ హీరో స్థాయికి తగ్గ కథ లేదట!

  • February 3, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్ దగ్గర ఆ హీరో స్థాయికి తగ్గ కథ లేదట!

టాలీవుడ్‌లో 100% హిట్ ట్రాక్ కొనసాగిస్తూ, ప్రేక్షకులను నవ్విస్తూ విజయపథంలో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). క్లీన్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను అద్భుతంగా మలచడంలో దిట్ట అని నిరూపించాడు. లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam)  కూడా అదే ఫార్ములాతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా మరోసారి అనిల్ మాస్ మార్కెట్‌ను నిరూపించింది. ఇప్పుడీ విజయంతో మెగాస్టార్ చిరంజీవి తో (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు అనిల్ రావిపూడి.

Anil Ravipudi

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై స్క్రిప్ట్ పనులు పూర్తవ్వగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) సినిమా చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు అనిల్ రావిపూడి ఇచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. అనిల్ మాట్లాడుతూ – “ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. వరల్డ్ వైడ్ లెవెల్‌లో స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన్ను గ్లోబల్ రేంజ్ మాస్ లెవెల్‌లో చూపించడానికి నా కథలు ఇప్పుడంత సరిపోవని నాకనిపిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మదగజరాజ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 దేవా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నోటికొచ్చింది అనేస్తే.. చరిత్ర తవ్వుతారు సిద్ధార్థ్‌.. జాగ్రత్తగా ఉండాలిగా!

నా స్టైల్‌లో నేను కంఫర్ట్‌గా ఉన్నా, కానీ ఎన్టీఆర్ స్థాయికి తగినట్టుగా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలి. యూనివర్సల్‌గా వర్కయ్యే పర్‌ఫెక్ట్ స్టోరీ రాస్తే తప్ప ఆ కాంబినేషన్ జరగదని నాకిప్పుడు తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు ముందు ఎన్టీఆర్ కాంబినేషన్‌పై కొన్ని చర్చలు జరిగాయని, కానీ కొన్ని కారణాల వల్ల వర్క్ అవుట్ కాలేదని వెల్లడించాడు. అయితే భవిష్యత్తులో, 2-3 ఏళ్లలో తనకు సరిపోయే పర్‌ఫెక్ట్ స్టోరీ వస్తే తప్పకుండా ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్టు స్పష్టంచేశాడు.

“నాకు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. కానీ వాళ్లకు సరిపడే కథలు నా దగ్గర రావాలి. ఒకసారి అలాంటి స్టోరీ సిద్ధమైతే హడావుడి లేకుండా తగినప్పుడు ఎనౌన్స్ చేస్తా” అని చెప్పాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా ఫిక్స్ కాగా, ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడుతున్నట్టు వెల్లడించాడు అనిల్. త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుంది.

వెంకీ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్.. 10 కోట్ల నుంచి 300కోట్లకు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Sankranthiki Vasthunam

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

related news

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

Aditya 999 Max: అలవాటు లేని డైరెక్టర్‌కి.. బాలకృష్ణ ఆ క్రిటికల్‌ సబ్జెక్ట్‌ ఇస్తారా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Anil Ravipudi, Ram: మనసులో మాట చెప్పిన అనిల్‌.. రైటర్‌గా కాంబినేషన్‌ ఫట్‌.. మరి డైరక్టర్‌గా?

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

Jana Nayagan: అనీల్‌ కాదన్నారు కానీ.. రెండు సినిమాల కథ ఒకటే అనిపిస్తోంది!

trending news

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

6 hours ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

8 hours ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

8 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

9 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

10 hours ago

latest news

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

Manchu Vishnu: మంచు కాంపౌండ్ లో కొత్త సందడి.. విష్ణు మాత్రం ఇంకా ఆలోచనలోనే!

4 hours ago
Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

Kingdom 2: ‘కింగ్ డమ్ 2’ ఆశలు ఆవిరి.. ఆ పొరపాటే కొంప ముంచిందా?

4 hours ago
Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

Ramayana: ‘సీత’మ్మ వారి కండీషన్లు.. ఆఫర్లు క్యూ కడుతున్నా సైలెన్స్ ఎందుకో?

4 hours ago
Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

7 hours ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version