Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Balakrishna: ప్రతి ఒక్కరికి మమతా మోహన్ దాస్ ఆదర్శం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

Balakrishna: ప్రతి ఒక్కరికి మమతా మోహన్ దాస్ ఆదర్శం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

  • June 30, 2023 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: ప్రతి ఒక్కరికి మమతా మోహన్ దాస్ ఆదర్శం.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

జగపతిబాబు మమతా మోహన్ దాస్ విమల రామన్ ప్రధాన పాత్రలలో నటించినటువంటి తాజా చిత్రం రుద్రాంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 7వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే జూన్ 29వ తేదీ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తోటి నటీనటుల గురించి ఇండస్ట్రీ గురించి పలు విషయాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ (Balakrishna) మాట్లాడుతూ ప్రేక్షకులను కథ మరియు పాత్రలలో లీనమయ్యేలా చేసే అరుదైన సినిమాలలో రుద్రాంగి ఒకటని తెలియజేశారు. ఇక జగపతిబాబు ఇప్పటివరకు ఎన్నో గొప్ప పాత్రలలో నటించారు. ఇక రంగస్థలం లెజెండ్ వంటి సినిమాలలో ఈయన నటన చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్ కి వచ్చారు. ఇలా బాలకృష్ణ ఒక పాత్రకు కమిట్ అయ్యారు అంటే ఆ పాత్రలో నటించరని జీవిస్తారు అంటూ బాలకృష్ణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక నటి మమత మోహన్ దాస్ గురించి కూడా ఈ సందర్భంగా బాలకృష్ణ ఎంతో గొప్పగా చెప్పడమే కాకుండా తనపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఆన్ స్క్రీన్ లో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరవనిత అని తెలియజేశారు.క్యాన్సర్ భారీన పడిన మమతా మోహన్ దాస్ ఏమాత్రం నిరుత్సాహపడకుండా చాలా ధైర్యంతో ముందడుగు వేసి క్యాన్సర్ తో పోరాడి నేడు మన ముందుకు వచ్చింది. క్యాన్సర్ వచ్చిందన్న భయమే మనిషిని సగం చంపేస్తుంది అలాంటిది కాన్సర్ తో పోరాడిన ఈమె ఎంతో మంది మహిళలకు క్యాన్సర్ బాధితులకు స్ఫూర్తిదాయకమని తెలియజేశారు.

ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి (Balakrishna) బాలకృష్ణ మాట్లాడటమే కాకుండా.. మేమందరం ఈ వయసులో కూడా నటిస్తున్నాము అంటే అది మా జీవనం కోసం మాత్రం అసలు కాదని, మేమంతా కూడా ఎప్పుడో ఆ స్టేజ్ దాటి వచ్చేసామనీ, ఇండస్ట్రీ బ్రతకడం కోసం నటిస్తున్నామని బాలకృష్ణ తన తోటి నటీనటులను గుర్తుపెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బాలయ్య చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mamatha Mohan das
  • #Balakrishna
  • #Mamatha Mohan das
  • #Nandamuri Balakrishna

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2 Thaandavam: ‘అఖండ 2’ బ్లాస్టింగ్ రోర్ రివ్యూ… ‘ఊహకు కూడా అందదు’

Akhanda 2: ‘అఖండ 2’లో  నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Akhanda 2: ‘అఖండ 2’లో నాన్‌స్టాప్‌ మిశ్రా సోదరులు.. పాత వీడియోలు ఇప్పుడు వైరల్‌

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని  కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Balakrishna: బాలయ్య.. గోపీచంద్ మలినేని కొత్త సినిమా .. మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

21 mins ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

44 mins ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

2 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

19 hours ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

19 hours ago
Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

20 hours ago
Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

20 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version