Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ‘హిట్ 2’ స్పెషల్ చూసి బాలయ్య ఇచ్చిన రివ్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిందిగా!

‘హిట్ 2’ స్పెషల్ చూసి బాలయ్య ఇచ్చిన రివ్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిందిగా!

  • December 5, 2022 / 08:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హిట్ 2’ స్పెషల్ చూసి బాలయ్య ఇచ్చిన రివ్యూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యిందిగా!

టాలీవుడ్ టాలెంటెడ్ రైటర్ కమ్ యాక్టర్ అడివి శేష్ నటించిన ‘హిట్ – ది సెకండ్ కేస్’ బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతోంది.. నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్.. ఓవర్సీస్‌లోనూ 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుందీ చిత్రం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది.. ‘హిట్’ సిరీస్ సీక్వెల్‌ అయిన ‘హిట్ 2’ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్..

లాస్ట్ వరకు సస్పెన్స్ క్రియేట్ చేస్తూ.. ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసిన విధానం బాగుంది అంటూ ప్రశంసిస్తున్నారు. ఇక సినీ ప్రముఖుల నుండి కూడా టీంకి విషెస్ వెల్లువెత్తుతున్నాయి. నాని, శేష్ కలిసి సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకున్న పిక్స్, వీడియో వైరల్ అవుతున్నాయి.. అలాగే ప్రసాద్ ఐమాక్స్‌లో సినిమా చూసిన ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ టాక్ చెప్తూ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది..ఇక నిన్న (డిసెంబర్ 4) న నటసింహా నందమూరి బాలకృష్ణకి నాని, శేష్ స్పెషల్ షో వేశారు.

తనయుడు మోక్షజ్ఞ, చిన్నల్లుడు భరత్‌తో కలిసి బాలయ్య ప్రసాద్ ల్యాబ్‌లో సినిమా చూశారు. తర్వాత సినిమా బాగుందంటూ శేష్‌ని ఆలింగనం చేసుకున్నారాయన. ఈమధ్యే యంగ్ హీరో శర్వానంద్‌తో కలిసి బాలయ్య షోలో సందడి చేశాడు శేష్.. నటసింహా.. ఇలాంటి థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. నేచురల్ స్టార్ నిర్మించిన సినిమాలో నీ నటన నేచురల్‌గా ఉంది.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ, పనితీరు బాగున్నాయి..

అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ‘హిట్ 2’.. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటిన నానికి.. విలక్షణ నటుడిగా అడివి శేష్ అభినయాకి ముగ్దుడినయ్యాను అంటూ బాలయ్య టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అఖండ’ రోజు (డిసెంబర్ 2) న రిలీజ్ అవుతున్న ‘హిట్ 2’ పక్కా హిట్ అవుతుందని శేష్ ముందునుండే కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు.. అనుకున్నట్టే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది.. ఈ ఫ్రాంఛైజీలో మొత్తం ఏడు సినిమాలు రాబోతున్నాయని సమాచారం..

#NandamuriBalakrishna Garu watched BLOODY BLOCKBUSTER #HIT2 and called it ‘MIND-BLOWING’ ❤️‍

He appreciated the entire team for giving a wonderful film ❤️#BloodyBlockbuster@AdiviSesh @NameisNani @KolanuSailesh @Meenakshiioffl @tprashantii @walpostercinema pic.twitter.com/c7S01e9CSP

— Sreedhar Sri (@SreedharSri4u) December 5, 2022

#NBK sir ki super nacchindhi #HIT2 ! What lovely compliments from Balayya sir about @KolanuSailesh vision & my performance. I made a small joke that we request him for an appearance in the #HIT verse He smiled…but you never know! #HIT2 celebrations with big bro @NameisNani pic.twitter.com/5y8e33ngFm

— Adivi Sesh (@AdiviSesh) December 4, 2022

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Nani
  • #Sailesh Kolanu

Also Read

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

related news

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

Court: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ‘కోర్ట్’ డైరెక్టర్

trending news

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

6 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

6 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

7 hours ago
2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

19 hours ago
Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

1 day ago

latest news

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

1 day ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

2 days ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version