బాలయ్య బర్త్ డే: విషెస్ చెప్పిన టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్..!
June 10, 2021 / 03:57 PM IST
|Follow Us
ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ఈరోజుతో అంటే జూన్ 10న బాలయ్య 61 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇదిలా ఉండగా.. తన ‘పుట్టినరోజు నాడు ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దు’ అంటూ బాలయ్య చెప్పినప్పటికీ కొంతమంది అభిమానులు ఆయన ఫొటోలకు పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేస్తుండడం విశేషం. అంతేకాదు కరోనా నుండీ కోలుకున్న బాలయ్య అభిమానులు ప్లాస్మా దానం కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక గోపీచంద్ మలినేని డైరెక్షన్లో.. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది.ఇక సోషల్ మీడియాలో #NandamuriBalakrishna అనే ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెస్ చెబుతున్నారు. మరి టాలీవుడ్ నుండీ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1)చిరంజీవి
మిత్రుడు బాలకృష్ణ కి జన్మ దిన శుభాకాంక్షలు.మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.💐💐 #NBK
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2021
2)ఎన్టీఆర్
జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBKpic.twitter.com/fbR1nfmqn5
61వ పుట్టిన రోజు జరపుకుంటున్న మీరు ఎప్పుడూ సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 61st Birthday Babai #HappyBirthdayNBKpic.twitter.com/05b5VisjNs
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2021
5)మహేష్ బాబు
A very happy birthday #Balakrishna garu. Good health and happiness always. Have a memorable year! 😊
Happy happy birthday #Balakrishna Sir..Wishing you an abundance of health, happiness & good energy that u keep spreading around..It’s a pleasure & honour working with you in #Akhanda..Hope you have the best day & a blockbuster year ahead !! 🎂🎊#HappyBirthdayNBKpic.twitter.com/7q7wi4xBCs