నాచురల్ స్టార్ నాని రూట్ మార్చాడు. ఇన్నాళ్లు పక్కింటి కుర్రాడిలా మనకు దగ్గరైన నాని, ఇప్పుడు ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా ప్లాన్ చేస్తున్నాడు. కేవలం పాన్ ఇండియా స్టార్గా మిగిలిపోకుండా, గ్లోబల్ మార్కెట్పై కన్నేశాడు. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాను కేవలం మన వాళ్లకే కాదు, వెస్ట్రన్ ఆడియన్స్కి కూడా చూపించి వావ్ అనిపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. THE PARADISE దీనికోసం నాని వేస్తున్న స్కెచ్ మామూలుగా లేదు. ఏదో […]