Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Dil Raju: సక్సెస్ ట్రాక్ తప్పుతోంది రాజుగారు!

Dil Raju: సక్సెస్ ట్రాక్ తప్పుతోంది రాజుగారు!

  • October 19, 2024 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: సక్సెస్ ట్రాక్ తప్పుతోంది రాజుగారు!

దిల్ రాజు (Dil Raju) ఒకప్పుడు ఎక్కువగా కొత్త దర్శకులతోనే వరుస విజయాలతో మంచి ప్రాఫిట్స్ అందుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో ఆయన కొత్త దర్శకుల కంటే సీనియర్ దర్శకులను మాస్ కాంబినేషన్స్ ను నమ్మి ట్రాక్ తప్పుతున్నట్లు అనిపిస్తోంది. అప్పుడెప్పుడో 2019లో వచ్చిన ‘ఎఫ్ 2’ (F2) దిల్ రాజు కెరీర్‌లో ఒక పెద్ద విజయాన్ని అందించింది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ పెట్టిన పెట్టుబడికి ఊహించని లాభాలను తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి.

Dil Raju

‘జాను’ (Jaanu) , ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) , ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) , ‘థాంక్యూ’ (Thank You) వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. వీటిలో ‘వకీల్ సాబ్’ మాత్రమే ఒక మోస్తరుగా ఆడినా, థియేట్రికల్ పరంగా అనుకున్నంత వసూళ్లు రాబట్టలేదు. ‘ఎఫ్ 3’ (F3) సినిమాతో దిల్ రాజు సేఫ్ గేమ్ ఆడినా అందులో కూడా ఎక్కువగా ప్రాఫిట్స్ రాలేదు. ఇక ఈమధ్య వచ్చిన ‘వారిసు’ (Varisu), ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) చిత్రాలు పెద్దగా పేలలేదు. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ స్టార్’ చిత్రం అత్యంత డిజాస్టర్‌గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మాణం, ఆయన స్టోరీ సెలక్షన్ ట్రాక్ మిస్సవుతోందనేల కామెంట్స్ వస్తున్నాయి. దిల్ రాజు తన సొంత బ్యానర్‌నే కాకుండా, ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ తో కలిసి ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ పేరుతో మరికొన్ని చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్‌లో వచ్చిన ‘బలగం’ (Balagam) మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘లవ్ మీ’ (Love Me) మరియు ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

ప్రస్తుతం దిల్ రాజు హోప్స్ అన్నీ ‘గేమ్ చేంజర్’ (Game changer) మీదే ఉన్నాయి. కానీ ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప సేఫ్ కాలేని పరిస్థితి. మరోవైపు అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. అనిల్ ట్రాక్ రికార్డ్ పట్ల దిల్ రాజు భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం జడ్జ్‌మెంట్ లో చేదు అనుభవాలు ఎదుర్కొంటున్న దిల్ రాజు ఈ సినిమాలతో అయినా ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

related news

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

trending news

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

Samantha Weds Raj Nidimoru: రెండో పెళ్లి చేసుకున్న నటి సమంత..!

33 seconds ago
‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

‘మైత్రి’ కి మిడ్ రేంజ్ సినిమాలు కలిసిరావడం లేదా?

21 hours ago
Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

22 hours ago
Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

Varanasi: ‘రాజమౌళి వారణాసి’.. మహేష్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారుగా

22 hours ago
Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: 3వ రోజు జస్ట్ యావరేజ్ కలెక్షన్స్ తో సరిపెట్టిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

23 hours ago

latest news

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

PRABHAS: ప్రభాస్ సినిమాలకు డిమాండ్ లేదా? ఆ డీల్స్ ఎందుకు ఆగినట్లు?

7 mins ago
NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

NETFLIX: వారణాసి బిగ్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ కూడా చిన్నబోయిందా..

15 mins ago
AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

AKHANDA 2: ‘అఖండ 2’ హనుమాన్ బజ్.. రాజమౌళికి కౌంటరా?

23 mins ago
TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

TOLLYWOOD: సంక్రాంతి విందులో అంతా ‘స్వీట్స్’ యేనా? అసలు కిక్ మిస్సవుతోందే!

31 mins ago
ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

ఒకప్పుడు అందాల బ్యూటీ…..ఇప్పుడు ఎలా అయిందో చూడండి……

34 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version