Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dil Raju: మైత్రీ ఫీట్‌ను రిపీట్‌ చేయనున్న దిల్‌ రాజు.. ఇద్దరూ ఒకేసారి వస్తారట!

Dil Raju: మైత్రీ ఫీట్‌ను రిపీట్‌ చేయనున్న దిల్‌ రాజు.. ఇద్దరూ ఒకేసారి వస్తారట!

  • October 29, 2024 / 02:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: మైత్రీ ఫీట్‌ను రిపీట్‌ చేయనున్న దిల్‌ రాజు.. ఇద్దరూ ఒకేసారి వస్తారట!

గతేడాది సంక్రాంతికి ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎప్పుడూ జరగని విషయం జరిగింది. ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే సీజన్‌లో రెండు సినిమాలు రావడం అంటే పెద్ద విషయమే కదా. అలాంటి ఫీట్‌ చేసి, రెండు సినిమాలతోనూ విజయం సాధించి అదరగొట్టారు మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు. అసలే సంక్రాంతి సీజన్‌ అంటే హాట్‌కేక్‌. అలాంటి సమయంలో ఒకే నిర్మాణ సంస్థ నుండి తెరకెక్కిన రెండు సినిమాలకు ఎలా అవకాశం ఇస్తారు అనే ప్రశ్నలు అప్పుడు వచ్చాయి కూడా.

Dil Raju

ఇప్పుడు ఆ టాపిక్‌ ఎందుకు అంటే.. ఆ రేర్‌ ఫీట్‌ను ఈసారి దిల్ రాజు చేద్దాం అనుకుంటున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ఒక సినిమా ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉండగా.. ఇటీవల మరో సినిమాను ఆ రేసులోకి తీసుకొచ్చారు దిల్‌ రాజు (Dil Raju) . దీంతో తొలుత అనుకున్న సినిమా వెనక్కి తప్పుకుంది అనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తుంటే అది కూడా లైన్‌లో ఉంది అని అర్థమవుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఏడిపించేస్తున్న జానీ మాస్టర్ ఫ్యామిలీ వీడియో..!
  • 2 'క' కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!
  • 3 రండి! అంటే అదేదో బూతు అనుకున్నా.. ఇస్మార్ట్ హీరోయిన్

తొలుత అనుకున్న సినిమా వెంకటేశ్‌ (Venkatesh) – అనిల్ రావిపూడి(Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (రూమర్డ్‌ టైటిల్‌) కాగా, కొత్తగా వచ్చిన సినిమా రామ్‌చరణ్‌ (Ram Charan)  – శంకర్‌ (Shankar) ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)  . చరణ్‌ సినిమాను జనవరి 10న తీసుకొస్తామని అనౌన్స్‌ చేసిన టీమ్‌.. వెంకీ సినిమా విషయంలో మౌనంగా ఉంది. అయితే అదేం లేదు ఆ సినిమా పనులు 90 శాతం అయిపోయాయని, డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయని లేటెస్ట్‌ అప్‌డేట్‌ వచ్చింది. దీంతో కొత్త ఏడాది, కొత్త నెలలో రెండు సినిమాలు అంటున్నారు.

అయితే, రెండూ సంక్రాంతికే వస్తాయా? లేక జనవరి తొలి వారంలో వెంకీ – అనిల్‌ సినిమా తీసుకొచ్చి.. థియేటర్లను చేతిలో పెట్టుకుని సంక్రాంతికి అంటే జనవరి 10కి ‘గేమ్‌ ఛేంజర్‌’ తీసుకొస్తారా అనేది చూడాలి. ఏదేమైనా ఒకే నిర్మాణ సంస్థ నుండి అయితే వారం గ్యాప్‌లో లేదంటే ఒకేసారి రెండు సినిమాలు రావడం ఆసక్తికరమే.

 శ్రీనాథ్ మాగంటి నటనకు ఫిదా అయిపోయిన త్రివిక్రమ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer

Also Read

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

Aakasamlo Oka Tara Review in Telugu: ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 45 సినిమాలు విడుదల

2 hours ago
ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

ENE Repeat Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్ళు సాధించిన ‘ఈఎన్ఈ’

10 hours ago
Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

Samantha: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సమంత.. కుమారుడి పేరేంటో తెలుసా?

1 day ago
Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aakasamlo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

OM Review In Telugu: O.M సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

2 days ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

2 days ago
Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

2 days ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

2 days ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version