Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Bobby: 400 మంది కష్టాన్ని ఒక్క మాటతో చంపేస్తున్నారు… బాబీ ఆవేదన!

Bobby: 400 మంది కష్టాన్ని ఒక్క మాటతో చంపేస్తున్నారు… బాబీ ఆవేదన!

  • January 30, 2025 / 01:43 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby: 400 మంది కష్టాన్ని ఒక్క మాటతో చంపేస్తున్నారు… బాబీ ఆవేదన!

మొబైల్‌లో షార్ట్‌ వీడియోలు చూస్తున్నప్పుడు స్క్రోలింగ్‌.. సినిమా వాళ్లకు ట్రోలింగ్‌ కామన్‌ అయిపోయింది. రెండింటినీ ఆపలేని దుర్భర పరిస్థితిలోకి వచ్చేశాం. నచ్చింది అనేస్తాం, అనుకున్నది రాసేస్తాం అంటూ రెచ్చిపోతున్నారు నెటిజన్లు. దీనికి ఏదో ఒక హీరో ఫ్యాన్‌ అనే ముసుగేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఇలాంటి కామెంట్ల వేడికి ఇబ్బందిపడని దర్శకుడు లేరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఒకరైన దర్శకుడు కేఎస్‌ రవీంద్ర (బాబి)  (K. S. Ravindra) దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావిస్తే ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

Bobby

Director Bobby next with Chiranjeevi and Rajinikanth

ఈ రోజుల్లో ఎంత గొప్ప సినిమా వచ్చినా.. దాని గురించి సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం జరగడం మామూలైపోయింది. కొన్ని సినిమాలు ఇవన్నీ తట్టుకుని నిలబడుతున్నాయి. కొన్ని దెబ్బ తింటున్నాయి. టాలీవుడ్‌ మనుషుల విషయంలోనూ ఇదే జరుగుతోంది అని విశ్లేషించారు బాబీ. సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు తొలి రోజుల్లో సరదాగా మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఇది మొత్తంగా పరిశ్రమనే ఇబ్బంది పెడుతోంది అని బాబీ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Director Bobby Reacts On Trolling

సినిమా అంటే ఒక వ్యక్తి కాదని, కొన్ని వందల మంది కష్టమని చెప్పిన ఆయన.. తన సినిమా సెట్స్‌లోనే 400 మందికిపైగా పని చేస్తారని, ఇంతమంది శ్రమను ఒక్క మాటతో చంపేయడం తప్పు కదా అని ప్రశ్నించారు. అయినా ‘బాహుబలి’ (Baahubali) లాంటి గొప్ప సినిమా తీసిన రాజమౌళిని (S. S. Rajamouli) కూడా ట్రోల్ చేశారని, కానీ చివరికి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిందని చెప్పారు బాబీ (Bobby).

Director Bobby Sensational Comments on His Movie (1)

అలాంటి వ్యక్తినే ట్రోల్ చేసినపుడు నేనెంత అని అనుకుంటూ ఉంటానని తన ఆలోచనా విధానం గురించి చెప్పుకొచ్చారు బాబీ. చిరంజీవితో తాను చేసిన ‘వాల్తేరు వీరయ్య’కు   (Waltair Veerayya)తక్కువ రేటింగ్స్ ఇచ్చారని, కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింని బాబీ గుర్తు చేశారు. ఇక బాబీ – బాలకృష్ణ (Nandamuri Balakrishna), కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) సినిమా ఈ సంక్రాంతికి వచ్చి మంచి టాకే సంపాదించుకుంది. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam)  సినిమా ప్రభంజనంలో ‘డాకు మహారాజ్‌’ సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daaku Maharaaj
  • #K. S. Ravindra

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version