Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » ‘నువ్వు నేను’ నటులతో… పాటు ఉదయ్ కిరణ్ తో చేసిన ఆ హీరోయిన్లు కూడా మరణించారు..!

‘నువ్వు నేను’ నటులతో… పాటు ఉదయ్ కిరణ్ తో చేసిన ఆ హీరోయిన్లు కూడా మరణించారు..!

  • July 16, 2022 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘నువ్వు నేను’ నటులతో…  పాటు ఉదయ్ కిరణ్ తో చేసిన ఆ హీరోయిన్లు కూడా మరణించారు..!

ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు, పగలు, ప్రతీకారాలు వెండితెరను ఏలుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమను పూర్తిగా ప్రేమమయం చేసిన సినిమా ‘నువ్వు నేను’. టాలీవుడ్ నుంచి వచ్చిన గొప్ప ప్రేమకథల్లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సినిమా విడుదలై రెండు దశాబ్దాలు దాటింది. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ‘‘పేద ధనిక’ తారతమ్యాలకు కాలేజీ బ్యాక్ డ్రాప్ ను మిక్స్ చేసి డైరెక్టర్ తేజ కాన్వాస్ పై చిత్రీకరించిన ప్రేమకథే ‘నువ్వునేను’. ఈ అడ్డుగోడలను బద్దలుకొట్టి చివరికి విద్యార్థులంతా ఏకమై అసెంబ్లీ ముందు హీరో, హీరోయిన్ల పెళ్లి చేయడంతో కథకు శుభం కార్డు పడుతుంది.

ఈ సినిమాలోని పాటలు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. ‘‘గాజువాక పిల్లా’’, ‘‘నువ్వునేను’’, ‘‘నీ కోసమే’’ , ‘‘ నా గుండెలో’’ వంటి పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2001 ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమాకు జనం బ్రహ్మరథం పట్టారు. అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ కు ఓవర్ నైట్ స్టార్ డమ్ వచ్చింది. ఇక తేజ , ఆర్పీ పట్నాయక్ లు బిజీ అయిపోయారు. ముక్కు మొహం తెలియని నటులతో తేజ సంచలన విజయం అందుకున్నాడు.

అంతేకాదు.. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 నంది అవార్డులు దక్కాయి. దీంతో పాటు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సైతం ‘నువ్వు నేను’ సొంతం చేసుకుంది. అయితే యాదృచ్చికమో , విధి రాత అనుకోవాలో కానీ ఈ సినిమాలో నటించిన చాలా మంది నటీనటులు ఇప్పుడు మన ముందు లేరు. హీరో ఉదయ్ కిరణ్ వ్యక్తిగత కారణాలు, మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

ఈ తర్వాత కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రలో నవ్వించిన ఎమ్మెస్ నారాయణ, లెక్చరర్ గా ఆకట్టుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, హీరో తండ్రిగా నటించిన వైజాగ్ ప్రసాద్‌లు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వీరంతా ఒక్కొక్కరిగా మృతి చెందడం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. అంతేకాదు ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ తో కలిసి నటించిన ఆర్తి అగర్వాల్, ‘కలుసుకోవాలని’ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన ప్రత్యూష కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Ahuthi Prasad
  • #MS Narayana
  • #Prathyusha
  • #Subramanyam

Also Read

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

related news

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

ఏఎన్నార్ 101వ జయంతి సందర్భంగా అజరామర చిత్రాలు డా. చక్రవర్తి మరియు ప్రేమాభిషేకం ఉచిత టికెట్లతో మళ్లీ విడుదల

2 hours ago
OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

OG: ‘ఓజీ’కి ఏపీలో కావాల్సినవన్నీ ఇచ్చేశారు.. టికెట్ ‘స్పెషల్‌’ రేట్‌ ఎంతంటే?

4 hours ago
The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

The Raja Saab: ‘ది రాజాసాబ్’ సంక్రాంతి రేస్ నుండి ఔట్?

18 hours ago
Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

18 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Kishkindhapuri Collections: పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

20 hours ago

latest news

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

12 mins ago
Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

55 mins ago
Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

1 hour ago
Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

Tollywood: దేవుడి లీల.. బాక్సాఫీసు గలగల.. టాలీవుడ్‌ హిట్‌ ఫార్ములా.. ఎన్ని సినిమాలంటే?

1 hour ago
Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

Vijay Devarakonda: టైసన్‌ దెబ్బేశాడు.. ఓస్లూ ఏం చేస్తాడో? విజయ్‌ మళ్లీ రిస్క్‌ చేస్తున్నాడా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version