Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. ఈ విషయాన్ని గమనించారా?

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. ఈ విషయాన్ని గమనించారా?

  • April 21, 2025 / 05:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ ‘డ్రాగన్’.. ఈ విషయాన్ని గమనించారా?

‘కె.జి.ఎఫ్’ (KGF) తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు ప్రశాంత్ నీల్. చెప్పుకోడానికి తెలుగు వాడే అయినప్పటికీ కన్నడ సినిమాతోనే స్టార్ గా ఎదిగాడు. అయితే అతని స్టార్ డమ్ ను కాపాడుకోవడానికి తెలుగు హీరోలైతేనే మంచి ఆప్షన్ అని అతను ఫిక్స్ అయ్యాడు. అందుకే వరుసగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ తెలుగులో అతను ప్రభాస్ (Prabhas)  తో ‘సలార్’ (Salaar) చేసిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఉంటుందని రివీల్ చేశారు.

Jr NTR, Prashanth Neel

Do you observe in Jr NTR, Prashanth Neel film

‘సలార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క ‘కెజిఎఫ్ 3’ కూడా ఉంటుందని కూడా హింట్ ఇచ్చాడు ప్రభాస్. కానీ అది ఎలా తీస్తాడు? ఎక్కడ నుండి మొదలు పెడతాడు అనే ఆసక్తి కూడా ఉంది. అయితే వాటిని వెంటనే స్టార్ట్ చేయకుండా కొంత గ్యాప్ ఇస్తే.. హైప్ బిల్డ్ అవుతుంది అనేది ప్రశాంత్ నీల్ (Prashanth Neel) అభిప్రాయం. అందుకోసమే మధ్యలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Vijayashanti: నెగిటివ్ రివ్యూలపై ఫైర్ అయిన విజయశాంతి!
  • 2 Urvashi Rautela: ఊర్వశి ఆలయం రచ్చ.. కౌంటర్లు పడుతున్నాయిగా..!
  • 3 Ajith Kumar: మరోసారి ప్రమాదానికి గురైన అజిత్.. షాకింగ్ వీడియో!

Prashanth Neel, Jr NTR movie new target got set

‘డ్రాగన్’ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది అని నిర్మాతలైన ‘మైత్రి’ వారు రివీల్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ (Jr NTR) లేకుండా కొంత పోర్షన్ ను షూట్ చేశారు కూడా. ఇది పీరియాడిక్ మూవీనే..! ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టు… ఓ ఫోటోతో కన్ఫర్మ్ చేశారు. ‘2 మాస్ ఇంజిన్స్ రేపటి నుండి సెట్స్ లో పనిచేస్తాయి’ అంటూ మేకర్స్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలిసి ఉన్న ఓ ఫోటోతో క్లారిటీ ఇచ్చారు.

Will Jr NTR, Prashanth Neel film gets another title

అయితే 2023 ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని గతంలో మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలియజేశారు. అయితే 2 ఏళ్ళ తర్వాత అంటే 2025 ఏప్రిల్ లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవుతుండటం గమనార్హం. అలా ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్టు 2 ఏళ్ళు ఆలస్యమైందని అర్థం చేసుకోవచ్చు. ఇక శరవేగంగా షూటింగ్ జరిపి 2026 సమ్మర్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలనే ఆలోచనలో టీం ఉన్నట్టు సమాచారం.

 త్రిష పై కమల్ హాసన్ సెటైర్లు.. వీడియో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

Baahubali-The Epic Collections: 2వ కూడా కుమ్మేసిన ‘బాహుబలి- ది ఎపిక్’

related news

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి?  ఏం జరుగుతోంది?

NtrNeel: ఎందుకీ బ్రేకులు.. ఎందుకీ లీకులు… ‘డ్రాగన్‌’ సమస్యేంటి? ఏం జరుగుతోంది?

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Naga Vamsi: అలా ఎలా నమ్మేస్తారు.. సినిమా చూడకుండానే ‘వార్‌ 2’ కొనేశారా? టూమచ్‌!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

War 2: ‘వార్‌ 2’ని లేపుతున్న ఆర్మాక్స్‌.. రికార్డు స్థాయి వీక్షణలంటూ…

trending news

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

8 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

10 hours ago
Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

14 hours ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

17 hours ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

17 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

14 hours ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

14 hours ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

18 hours ago
Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

18 hours ago
Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version