Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » పైరసీ కట్టడి.. అన్ని ఓటీటీలకు దారి చూపించిన ఈటీవీ విన్‌.. అందరూ చేస్తే..!

పైరసీ కట్టడి.. అన్ని ఓటీటీలకు దారి చూపించిన ఈటీవీ విన్‌.. అందరూ చేస్తే..!

  • November 29, 2024 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పైరసీ కట్టడి.. అన్ని ఓటీటీలకు దారి చూపించిన ఈటీవీ విన్‌.. అందరూ చేస్తే..!

థియేటర్‌లో ఒక షో అయిందంటే చాలు పైరసీ సీడీ / డీవీడీ ఇచ్చేసింది. డిస్క్‌ల రోజులు పోయాక ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌కి సినిమా పెట్టేస్తున్నారు. ఓటీటీలు వచ్చాక ఇది ఇంకా ఈజీ అయిపోయింది. సినిమా స్ట్రీమింగ్‌కి రావడం ఆలస్యం డౌన్‌లోడ్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేస్తున్నారు. టెక్నాలజీ ఇంతలా విచ్చలవిడిగా వాడేస్తున్న ఈ సమయంలో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram ) ‘క’ (KA) సినిమా ఇంకా పైరసీ రాలేదు అంటే నమ్ముతారా? కావాలంటే ఓసారి ఈటీవీ విన్‌ (ETV Win) సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ చూడండి మీకే అర్థమవుతుంది.

ETV Win

సినిమా ఇలా స్ట్రీమింగ్‌కి రావడం ప్రారంభమైంది చాలు.. టీమ్‌ వరుస మీమ్స్‌తో సందడి చేసింది. హ్యాకర్లు తమ డొమైన్‌లోకి చొరకబడి సినిమాను డౌన్‌లోడ్‌ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తాము సమ్థంగా ఎదుర్కొన్నాం అంటూ మీమ్స్‌ రూపంలో చెప్పడం ప్రారంభించారు. వాళ్లు చెప్పినట్లే ఇప్పటివరకు ఓటీటీ ప్రింట్‌ బయటకు రాలేదు. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. ఈటీవీ విన్‌ గతంలో ఓసారి చేసిన ప్రయత్నాన్ని ఈ సినిమాకూ చేయడమే అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతన్య - శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?
  • 2 అల్లరి నరేష్ ఊర మాస్ అవతార్..!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

సినిమాను ఈటీవీ విన్‌ (ETV Win) యాప్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే బ్రౌజర్లలో వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి చూస్తామంటే కుదరదు. కేవలం టీవీ, మొబైల్‌ యాప్‌లో మాత్రమే స్ట్రీమ్‌ అవుతుంది. దీంతో సినిమాను అనధికారికంగా డౌన్‌లోడ్‌ చేయడం కుదరడం లేదు అంటున్నారు. గతంలో వచ్చిన నరేశ్‌ (Naresh) ‘వీరాంజనేయులు విహారయాత్ర’ (Veeranjaneyulu Viharayathra) సినిమాకు కూడా ఇదే తరహాలో పైరసీని ఆపగలిగారట.

ఆ సినిమా వచ్చిన సమయంలో దమ్ముంటే పైరసీ చేసుకోమని నరేశ్‌ సవాలు విసరడం తెలసిందే. ఇంత టెక్నికల్‌ దొంగ బుద్ధులు ముందుకు వెళ్లకుండా ఆపిన ఈటీవీ విన్‌ ఇప్పుడు మిగిలిన ఓటీటీలకు ఆదర్శం అని అంటున్నారు. ఎందుకంటే పైరసీ బెడద వారికి బాగా ఎక్కువగా ఉంది. మరి విన్‌ టీమ్‌ను మిగిలిన ఓటీటీ సంస్థలు ఏమన్నా స్ఫూర్తిగా తీసుకుంటాయో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Veeranjaneyulu Viharayathra

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

12 mins ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

17 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

22 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

7 hours ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

8 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version