Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Gopichand: హీరోలపై కామెంట్స్ చేసిన హీరో గోపిచంద్!

Gopichand: హీరోలపై కామెంట్స్ చేసిన హీరో గోపిచంద్!

  • May 5, 2023 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gopichand: హీరోలపై కామెంట్స్ చేసిన హీరో గోపిచంద్!

గోపి చంద్ ఎవరు ఎన్ని చెప్పిన ఇతడొక అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న నటుడు.కానీ ప్రస్తుతం గోపి చంద్ కి అర డజన్ సక్సెస్ సినిమాలు కూడా చేతిలో లేదనే చెప్పాలి. సరైన సబ్జెక్టు పడితే మాత్రం ఎంత కష్టమైన చేయగల గట్స్ ఉన్న హీరో. అయితే ఈ మధ్య కాలంలో అతడు తీస్తున్న సినిమాలు వరసగా పరాజయం పాలు అవుతున్నాయి. అయితే ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్ డైరెక్టర్ శ్రీవాస్‌ కలయికలో వస్తున్న సినిమా ‘రామబాణం’. డింపుల్ హయతి కథానాయికగా నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు.

‘రామబాణం’ అనే టైటిల్ బాలకృష్ణ పెట్టారు అని చెప్పాడు గోపీచంద్. గోపీచంద్ అనుకోకుండా అన్ స్టాపబుల్ షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ ‘రామబాణం’ అనే టైటిల్ పెట్టడం అలా జరిగిపోయాయి, చిత్ర నిర్వాహకులు అదే బాగుందని ఉంచేశారు. ఇందులో ఇంకో ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు కనిపిస్తారు. అతన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది, అందుకే మా మధ్య సన్నివేశాలు అంతలా పండాయి. కాంబినేషన్ ని తను నమ్మను అన్నాడు, నమ్మితే ఇప్పుడే చేసేవాడిని అని చెప్పాడు. మధ్యలో ఒకసారి దర్శకుడు వాసు వచ్చి సినిమా చేద్దాం అన్నా కూడా గోపీచంద్ వద్దని చెప్పేసేది.

ఎందుకంటే ఇంతకు ముందు రెండు సినిమాలు చేసాం, మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలి అని, ఇప్పుడు ఏ ‘రామబాణం’ లో ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాడు. ప్రేక్షకులు సినిమాని ఆదరించ లేదంటే వాళ్ళని మెప్పించే సినిమా మనం తీయలేదని అర్థం అని చెప్పాడు గోపీచంద్. ఏ సినిమా అయినా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయగలగాలి అలాగే బోర్ కొట్టకుండా ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగితే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది.

ఆడియన్స్ టేస్ట్ మారలేదు. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా తీస్తే, ఏ జానర్ సినిమాని అయినా ఆదరిస్తారు, అని అన్నాడు. గోపీచంద్ ముందు సినిమా ‘పక్కా కమర్షియల్’ ఆడుతుందని అనుకున్నాడు, కానీ ఆడలేదు. అయితే గోపీచంద్ ఒప్పుకున్నాడు అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని. అందరు కలిసి టీమ్ వర్క్ చేసి, నమ్మాం.. కానీ ఆశించిన సక్సెస్ రాలేదు, అన్నాడు. జగపతి బాబు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా నటిస్తున్నానని చెప్పారు.

మరి మీకు అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు “ప్రతి హీరోకి ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో జగపతి బాబు గారికి కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫలితం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, కాబట్టి విజయవంతమైన సినిమా అందించాలనే ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది” అని చెప్పాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dimple Hayathi
  • #Gopichand
  • #People Media Factory
  • #Rama Banam
  • #Sriwass

Also Read

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

Sharwanand: విడాకుల బాటలో శర్వానంద్ కపుల్?

related news

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

Rajasaab: ‘ది రాజాసాబ్’ నిర్మాతపై రివేంజ్ ప్లాన్ చేశారా?

trending news

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

Mirai Collections: 5వ రోజు కూడా స్టడీగా రాణించిన ‘మిరాయ్’

2 hours ago
Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

Thanu Radhe Nenu Madhu: ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా ‘తను రాధే నేను మధు’

6 hours ago
‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

‘నేను రోడ్డు మీదకు వచ్చేస్తా.. కాబట్టి ఒక రూమ్ ఉంచు’

7 hours ago
నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

నెట్ ఫ్లిక్స్ నుండి అజిత్ సినిమా డిలీట్.. కారణం అతనే?

7 hours ago
Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

Mahesh Babu: నువ్వు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేయొద్దు.. యంగ్‌ టెక్నీషియన్‌ కోసం మహేష్‌ పోస్ట్‌

8 hours ago

latest news

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

Sandy Master: ‘లియో’ లేకపోతే ‘కిష్కింధపురి’ లేదు.. ఈ మాట ఎవరన్నారంటే?

2 hours ago
Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

Mrunal Thakur: నేనో చేప పిల్లలా అనిపించాను.. మొదటి సినిమాపై మృణాల్‌ కామెంట్స్‌

2 hours ago
Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

Rishab Shetty: ‘కుందాపుర్‌’ బాయ్స్‌ కలసి… తారక్‌ సినిమాలో కన్నడ స్టార్‌ హీరో?

4 hours ago
Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

Priyanka Mohan: పవన్‌ ఇప్పుడు కొంచెం నవ్వుతున్నారు.. ప్రియాంక కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

NTR: కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్… జిమ్లో కసరత్తులు.. ఆ సినిమా కోసమేనా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version