Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » HIT3 vs Kingdom: హిట్ 3 vs కింగ్ డమ్.. బజ్ ఎలా ఉందంటే?

HIT3 vs Kingdom: హిట్ 3 vs కింగ్ డమ్.. బజ్ ఎలా ఉందంటే?

  • February 26, 2025 / 03:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT3 vs Kingdom: హిట్ 3 vs కింగ్ డమ్.. బజ్ ఎలా ఉందంటే?

టాలీవుడ్‌లో మే నెల బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికర పోటీ మొదలవనుంది. నాని (Nani) ‘హిట్ 3’ (HIT 3)  విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  ‘కింగ్ డమ్’  (Kingdom)  సినిమాలు నాలుగు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల మీద అభిమానులలో ఇప్పటికే హైప్‌ తారస్థాయికి చేరింది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో భాగం కావడంతో నాని ఫ్యాన్స్ హిట్ 3 సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇక గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వం వహిస్తున్న కింగ్ డమ్ టీజర్ విడుదలైనప్పటి నుంచి, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఇదే పెద్ద హిట్ అవుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

HIT3 vs Kingdom:

Big Twist with a Mass Hero’s Surprise Entry in HIT 3 (1)

మొదటగా, హిట్ 3 టీజర్ విషయానికి వస్తే, నాని లాఠీ పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడం, ఆ యాక్షన్ ప్యాక్డ్ సీన్స్ చూసిన ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. టీజర్ 24 గంటలలోనే 16 మిలియన్ వ్యూస్‌ను దాటింది. ఈ రేంజ్‌లో బజ్ వస్తే, సినిమాకు బిగ్ ఓపెనింగ్స్ ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శైలేష్ కొలను (Sailesh Kolanu)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్‌గా చాలా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని టాక్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆసుపత్రి బెడ్‌ మీద పవన్‌ కల్యాణ్‌.. ఇంకా నయం కాలేదా?
  • 2 SSMB29: రాజమౌళి సిద్ధమే.. గెట్ రెడీ!
  • 3 'ఓదెల 2' టీజర్.... తిరుపతి ప్రేతాత్మ అయ్యాడా?

Ram Charan fans got hurted with Kingdom teaser

హిట్ ప్రాంచైజ్‌లో ఇది మూడో సినిమా కావడం, ఫ్రాంచైజ్‌కు ఇప్పటికే స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉండటంతో, హిట్ 3 హిట్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు నాని ఫ్యాన్స్. అదే సమయంలో, కింగ్ డమ్ టీజర్ కూడా రౌడీ హీరో ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచేసింది. గౌతమ్ తిన్ననూరి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కావడం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ స్వయంగా కేజీఎఫ్ రేంజ్ సినిమా అని చెప్పడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

విజయ్ దేవరకొండ పోలీస్ గెటప్‌లో కనిపించడం, బ్యాక్‌డ్రాప్ సీరియస్‌గా ఉండడం ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచాయి. కింగ్ డమ్ టీజర్‌కు కూడా 15 మిలియన్ వ్యూస్ రావడం ఈ సినిమా బజ్ ఎలాంటి స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతోంది. రిలీజ్ డేట్స్ విషయానికి వస్తే, హిట్ 3 మే 1న, కింగ్ డమ్ మే 30న విడుదల కాబోతున్నాయి. నాలుగు వారాల గ్యాప్ ఉండటం వల్ల రెండు సినిమాలకు స్పష్టమైన మార్కెట్ ఉంటుంది.

Vijay Deverakonda's Kingdom Movie Teaser

అయితే, ఎవరి సినిమా హిట్టవుతుందో అన్న ఉత్కంఠ మాత్రం తగ్గడం లేదు. హిట్ 3 ఇప్పటికే రెండుసార్లు హిట్ సిరీస్ కావడంతో మినిమం గ్యారెంటీ అని నాని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విజయ్ ఫ్యాన్స్ కింగ్ డమ్ అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుందని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. మొత్తానికి, ఈ రెండు సినిమాలు కూడా హీరోల కెరీర్ ను మరో లెవెల్ కు తీసుకెల్లేవే. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో దుమ్ము దులిపి, ఎవరి సినిమా కలెక్షన్లలో పైచేయి సాధిస్తుందో చూడాలి.

చావా ఎఫెక్ట్.. వీరమల్లు కూడా ఆ రూట్లో క్లిక్కయ్యేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #HIT 3
  • #Kingdom
  • #Nani
  • #Vijay Devarakonda

Also Read

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

related news

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bhale Bhale Magadivoy: 10 ఏళ్ళ ‘భలే భలే మగాడివోయ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

48 mins ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

1 hour ago
ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

7 hours ago
Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

Idli Kottu Collections: ఇడ్లీ కొట్టు వెరీ వెరీ బ్యాడ్ ఓపెనింగ్స్.. ఊహించలేదు!

1 day ago
Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Kantara Chapter 1: ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

1 day ago

latest news

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

2 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

5 hours ago
Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

Naga Vamsi: 2026 సంక్రాంతి నాగవంశీకే కలిసొచ్చేలా ఉంది..కానీ?

5 hours ago
సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

సెప్టెంబర్ లానే అక్టోబర్లో కూడా వర్కౌట్ అవుతుందా?

1 day ago
సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

సూట్ బటన్స్ తీసేసి క్లీవేజ్ షోతో రజనీ బ్యూటీ గ్లామర్ రచ్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version