Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఘనంగా ‘ఐపిఎల్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

ఘనంగా ‘ఐపిఎల్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

  • February 7, 2023 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఘనంగా ‘ఐపిఎల్’ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్

బీరం వరలక్ష్మి సమర్పణలో, అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా, సురేష్ లంకలపల్లి దర్శకత్వంలో, బీరం శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ఐపీఎల్. ఈ సినిమా ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రి రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్ గార్డెన్స్ లో ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు

ఈ సందర్భంగా కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ..ఈ సినిమా టీమ్ చాలా కష్ట పడ్డారు..ట్రైలర్ టీజర్ చాలా బాగుంది.వేంగి మంచి ట్యూన్స్ ఇచ్చాడు. సినిమా పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.

నిర్మాత డి ఎస్ రావు మాట్లాడుతూ; ఈ నిర్మాత బిరం శ్రీనివాసరావు నాకు మంచి మిత్రుడు.ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను కొన్ని సూచనలు సలహాలు ఇచ్చాను. హీరో విశ్వ కార్తికేయ, హీరో నితిన్ నాష్ ఇద్దరు జేమ్స్.. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్సీ బాగుంది.వాళ్ళు పడిన కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది.అలాగే ఈ టీం చాలా కష్ట పడ్డారు..ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను.

ఉదయ భాస్కర్ మాట్లాడుతూ; ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ipl ఎంత సక్సెస్ అయ్యిందో అంత సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను. విశ్వకార్తికేయ జాతీయ స్థాయి హీరో అవుతాడు.. నితిన్ నాష్ అద్భుతమైన నటుడు..సినిమా సక్సెస్ కావాలి అని కోరుకుంటున్నాను

విక్రమాదిత్య మాట్లాడుతూ..ఒక మంచి టీమ్ తో వర్క్ చేసాను..సినిమా బాగా వచ్చింది.నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ; .చిన్న సినిమాలు హిట్ అయినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది.. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి.. హీరో కార్తికేయ వాళ్ళ నాన్న రామాంజనేయులు నాకు మిత్రులు..కార్తికేయ నుంచి సినిమా సినిమా అంటూ ఎంతో కష్ట పడతాడు.త్వరలోనే మంచి స్టేజ్ కు వెళ్తాడు.ఇంకొక హీరో నితిన్ నాష్ బాగా నటించాడు.అవంతిక తెలుగమ్మాయి. ఆమెకు మంచి అవకాశాలు వస్తాయి..సినిమా మంచి సక్సెస్ అయ్యి నిర్మాతకు డబ్బులు టీమ్ కు మంచి పేరు రావాలి అని కోరుకుంటున్నాను

రచ్చ రవి మాట్లాడుతూ; ఈ సినిమాలో నేను నటించాను ఈ టీం తో మంచి అనుబంధం ఉంది.కొత్తగా వచ్చే నిర్మాతలు సక్సెస్ ధ్యేయంగా కష్ట పడతారు.నిర్మాత ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు.

నిర్మాత బిరం శ్రీనివాస్ మాట్లాడుతూ: మా ipl సినిమా 10న రిలీజ్ అవుతుంది. మా సినిమాలో నటించిన నటి నటులు టెక్నీషియన్స్ సహకారం తో సినిమా బాగా వచ్చింది.మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి థాంక్స్

రాహుల్ సిప్లి గాంజ్ మాట్లాడుతూ: నా లైఫ్ లో అన్న తమ్ముడు లేడు అన్ని వేంగి సుధాకర్ నాకు.అన్ని గైడ్ చేస్తూ ఉంటాడు. నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది వేంగి నే..ఈ సినిమా లో ఒక సాంగ్ పాడాను. పాటలు ఎంత హిట్ అయ్యాయి సినిమకూడా పెద్ద హిట్ కావాలి

సంగీత దర్శకుడు వేంగి సుధాకర్ మాట్లాడుతూ: నాకు నిర్మాత దర్శకులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.ఏ సింగర్ అనుకుంటే వారిని ఇచ్చారు.సినిమా పాటల కు మంచి ఆదరణ లభించింది.రేపు 10 సినిమా రిలీజ్..మంచి హిట్ కావాలి అని కోరుకుంటున్నాను

దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం మా అమ్మ వల్ల వచ్చింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని రిలీజ్ కి వచ్చాము.మాకు డి ఎస్ రావు గారు ఫస్ట్ నుంచి మంచి సపోర్ట్ చేశారు.టీమ్ అంతా బాగా కోపరేట్ చేశారు..ప్రతి ఒక్కరికి పేరు పేరున థాంక్స్.హీరోలు ఇద్దరు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు.మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు.సినిమా బాగా వచ్చింది.అందరూ సినిమా చూడండి

హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ: నేను తెలుగు అమ్మాయిని . కాకినాడ మాది. .దర్శక నిర్మాతల సహకారం మరువలేను.ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్ట్ చేశారు…విశ్వ కార్తికేయ బాల నటుడు గా అందరికి తెలుసు బాగా నటించారు నితిన్ నాష్ కూడా బాగా నటించారు.. సినిమా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నా

హీరో నితిన్ నాష్ మాట్లాడుతూ: ఏదైతే క్రికెట్ లో ఒక మంచి టీమ్ ఉంటుందో అలాంటి టీం మాది..అందరిలో మంచి ఫైర్ ఉంది.. మాకు కొత్త వారికి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతకు థాంక్స్. అందరం కలిసి పని చేస్తే 5 సంవత్సరాలలో ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుంది..

హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ: ..నేనెప్పుడూ మా అమ్మ నాన్న లకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఒక మూవీ పూర్తి చేయడం ఒకటాస్క్. అది200 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అని మంజుల గారితో అన్నాను. ఆవిడ ఏమన్నారు అంటే… కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చి ఒక ప్రయత్నం చేసాము అని ఎంతో పాజిటివ్ గా చెప్పారు.ఈ సినిమాలో పాటలు పెద్ద హిట్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ వేంగి. క్రికెట్ ను తీవ్రవాదం న్నీ మిక్స్ చేసి బాగా తెరకెక్కించారు దర్శకుడు సురేష్. మేము జన్యున్ ఎఫర్ట్ పెట్టాము మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి థాంక్స్.

విశ్వ కార్తికేయ, నితిన్ నాష్, అర్చన్ గౌతమ్, అవంతిక, హిరో హీరోయిన్లు….సుమన్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ రాజ్, డిఎస్ రావు,అమిత్, మిర్చి మాధవి, కిన్నెర,,ఈరోజుల్లో సాయి, రచ్చ రవి, రామ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ipl movie
  • #Tollywood

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

6 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

13 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

17 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

17 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

18 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

7 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

8 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

12 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

13 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version