Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Nani: ‘కల్కి 2898 ad ‘… నాని పాత్రతో ఇలా సర్ప్రైజ్ చేశారా?

Nani: ‘కల్కి 2898 ad ‘… నాని పాత్రతో ఇలా సర్ప్రైజ్ చేశారా?

  • June 27, 2024 / 02:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ‘కల్కి 2898 ad ‘… నాని పాత్రతో ఇలా సర్ప్రైజ్ చేశారా?

‘కల్కి 2898 ad ‘ (Kalki 2898 AD) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin)  దర్శకత్వం, విజువల్స్, ప్రభాస్ (Prabhas) హీరోయిజం.. క్లైమాక్స్ అన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. కచ్చితంగా ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు సినీ ప్రేమికులందరికీ సంతృప్తినిచ్చే సినిమా అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉండగా.. గత 4 రోజుల నుండి ‘కల్కి..’ గురించి బోలెడన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్..లు బయటకు వచ్చాయి.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) నుండి ‘సీతా రామం’ (Sita Ramam) వరకు ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లో హీరో, హీరోయిన్లుగా చేసిన వాళ్లంతా ‘కల్కి’ లో కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది.ముఖ్యంగా దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan) , విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి స్టార్లు కూడా నటించినట్టు అంతా చెప్పుకున్నారు. వీరితో పాటు ఎక్కువగా నాని పేరు కూడా వినిపించింది. దుల్కర్, విజయ్..లు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. అంతా బాగానే ఉంది. కానీ నాని (Nani)  పాత్ర మాత్రం సినిమాలో కనిపించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 బాడీ గార్డ్ తోసేసిన అభిమానిని దగ్గరికి తీసుకుని క్షమాపణలు కోరిన నాగార్జున.!
  • 3 రిలీజ్ కి కొన్ని గంటల ముందు సర్ప్రైజులు లీక్ చేసేసిన ప్రభాస్

దీంతో నాని పాత్ర ‘కల్కి..’ లో లేదా..? లేక ఎడిటింగ్ లో లేపేసారా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు ‘కృష్ణుడు పాత్ర చేసింది నానినే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ పాత్ర లుక్ చూస్తే అలాగే ఉంటుంది కానీ, ఫేస్ చూపించలేదు. అలాగే వాయిస్ కూడా నానిది..కాదు. మరి నాని పాత్ర సినిమాలో లేదా లేక సెకండ్ పార్ట్..లో ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది.

నాని అన్న రోల్ లేదా? లేక ఎడిటింగ్లో లేపేసారా?

#Kalki2898ad #Kalki2898 #Nani @NameisNani #NaniInKalki #WhereIsNaniINKalki pic.twitter.com/Y446O5ZHy8

— Phani Kumar (@phanikumar2809) June 27, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Nani
  • #Prabhas

Also Read

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

related news

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Baahubali The Epic: ‘బాహుబలి: ది ఎపిక్‌’.. ఆ పాట.. ఈ ముద్దూ ముచ్చట కట్‌.. ఎందుకంటే?

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

Nag Ashwin: చెన్నై వెళ్లి వచ్చిన నాగ్‌ అశ్విన్‌.. కమల్‌ని కలవడానికి కాదు.. ఆయన్ను కలవడానికి!

trending news

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

Kishkindhapuri Trailer: ‘కిష్కింధపురి’ ట్రైలర్ రివ్యూ

20 mins ago
Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

4 hours ago
Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

Kotha Lokah: తెలుగులో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘కొత్త లోక’

21 hours ago
Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

22 hours ago
OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

22 hours ago

latest news

నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

నందమూరి ఫ్యామిలీకి దూరం.. తారకరత్న భార్య ఏమందంటే?

5 hours ago
Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

Mrunal Thakur: అనుష్క ఇప్పుడు ఖాళీ.. మృణాల్ ఠాకూర్ షాకింగ్ కామెంట్స్

5 hours ago
13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

13 ఏళ్ళ తర్వాత బేబీ బంప్ తో కనిపించి షాక్ ఇచ్చింది

21 hours ago
Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

22 hours ago
Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version