Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tejaswini: సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకొస్తున్న నందమూరి తనయ.. రెండు సినిమాలతో..

Tejaswini: సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకొస్తున్న నందమూరి తనయ.. రెండు సినిమాలతో..

  • October 14, 2024 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tejaswini: సూపర్‌ ఫాస్ట్‌గా దూసుకొస్తున్న నందమూరి తనయ.. రెండు సినిమాలతో..

నందమూరి బాలకృష్ణ (Balakrishna)   చిన్న కుమార్తె తేజస్విని (Tejaswini) నిర్మాతగా మారబోతున్నారు అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్‌’ షోను అన్నీ తానై సిద్ధం చేయిస్తున్నారు ఆమె. ఇటీవల నిర్మాతగా ఓ సినిమాను అనౌన్స్‌ చేసిన ఆమె.. ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇది కూడా తొలి సినిమాలాగే సహ నిర్మాత / సమర్పకురాలిగానే. తొలి సినిమాను తమ్ముడితో చేస్తుండగా.. రెండో సినిమా తండ్రితో చేస్తుండటం గమనార్హం. నందమూరి బాలయ్య – బోయపాటి శ్రీను (Boyapati Srinu) ..

Tejaswini

ఈ కాంబినేషన్‌కి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. బాలయ్య అభిమానులతోపాటు మాస్‌ సినిమాల అభిమానులు అందరూ ఈ కాంబోకు ఓటేస్తారు. ఇప్పటికే ఈ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి.. అలా వచ్చినవన్నీ అదిరిపోయే విజయం అందుకున్నాయి కూడా. ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి కలవబోతున్నారు. ఈ మేరకు #BB4 అంటూ ఓ పోస్టర్‌ను టీమ్‌ ఈ రోజు లాంచ్‌ చేసింది కూడా. దాని ప్రకారం సినిమాను ఈ సినిమాను ఈ నెల 16న ముహూర్తానికి ప్రారంభిస్తారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక రెండో విషయం సినిమాకు తొలుత నుండి చెబుతున్నట్లు 14 రీల్స్‌ వాళ్లు నిర్మాతలు అయ్యారు. అయితే బాలయ్య తనయ తేజస్విని కూడా ఓ నిర్మాతగా పోస్టర్‌లో కనిపిస్తున్నారు. అంటే ఇకపై బాలయ్య సినిమాలకు ఆమె డీఫాల్ట్‌గా నిర్మాత అవుతారన్నమాట. ఇప్పటికే ఆమె మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) మొదటి సినిమాకు నిర్మాత అయ్యారు. లెజెండ్‌ సినిమాస్‌ పతాకంపై ఆ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌తో కలసి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుంది అని చెబుతున్నారు.

ఈలోపు బాలయ్యతో సినిమాను అనౌన్స్‌ చేశారు. రెండింటిలో ఏది ముందు మొదలవుతుంది, ఏది ముందు వస్తుంది అనేది చూడాలి. ఇక బాలయ్య సినిమా ‘అఖండ 2’  (Ahanda) అని అంటున్నారు. ఆ సినిమా తరహాలోనే అన్ని ఎలిమెంట్స్‌ కలిపి ఈ సినిమా ఉండొచ్చు అని చెబుతున్నారు. మరి బోయపాటి ఈసారి ఎలాటి కథ సిద్ధం చేస్తారో చూడాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం అయితే యాక్షన్‌ – హిందుత్వ అంశాలు మేళవింపుతో ఓ పాయింట్‌ ఫైనల్‌ చేశారట.

ఆ ఒక్క విషయంలో కన్నడ ఇండస్ట్రీ మేకర్స్ కచ్చితంగా మారాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagnya
  • #Tejaswani

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

11 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

13 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

13 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

14 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

14 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

9 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

11 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

12 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version