Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్'(తెలుగు) మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్'(తెలుగు) మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 11, 2023 / 11:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jigarthanda DoubleX Collections: ‘జిగర్ తండ డబుల్ ఎక్స్'(తెలుగు) మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

కోలీవుడ్లో ఆల్ రౌండర్లుగా పేరొందిన రాఘ‌వ లారెన్స్‌, ఎస్‌జే సూర్య..లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘జిగ‌ర్ తండ డ‌బుల్ ఎక్స్‌’. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రాన్ని ‘స్టోన్ బెంచ్ ఫిలింస్’ బ్యాన‌ర్‌ పై కార్తీకేయ‌న్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బాగానే వచ్చింది. ముఖ్యంగా టీజర్ కి సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది. దీంతో సినిమాపై ప్రేక్షకుల దృష్టి పడింది.

ఈ మూవీని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీపావళి కానుకగా నవంబర్ 10న విడుదల అయ్యింది. మొదటి రోజు టాక్ బాగానే వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.15 cr
సీడెడ్ 0.05 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్ 0.04 cr
వెస్ట్ 0.03 cr
గుంటూరు 0.04 cr
కృష్ణా 0.05 cr
నెల్లూరు 0.02 cr
ఏపి+ తెలంగాణ 0.45 cr

‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ (Jigarthanda DoubleX) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్లు షేర్ ను రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కి ఈ చిత్రం రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ పర్వాలేదు అనిపించినప్పటికీ.. మొదటి రోజు ఈ చిత్రం కేవలం రూ.0.45 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు ఏమైనా పికప్ అవుతుందేమో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jigarthanda DoubleX
  • #Karthik Subbaraj
  • #Nimisha Sajayan
  • #Raghava Lawrence
  • #S J Suryah

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

11 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

14 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

15 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

16 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version