కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ `K-RAMP`. జెయిన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాని రాజేష్ దండా నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్.అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. `K-RAMP`టీజర్, ట్రైలర్స్ వంటివి ఆడియన్స్ ని పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. కానీ ‘క’ సెంటిమెంట్ తో సినిమాకు మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. K-RAMP Collections అక్టోబర్ 18న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న […]