Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ వ్యూహాలు..!

జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ వ్యూహాలు..!

  • January 18, 2020 / 03:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జక్కన్న సెంటిమెంట్ ను బ్రేక్ చేయడానికి ఎన్టీఆర్ వ్యూహాలు..!

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం చేస్తున్నాడు. చరణ్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి రాజమౌళి అండ్ టీం చాలా కష్టపడుతుంది. ఇదిలా ఉంటే… రాజమౌళి తో సినిమా చేసిన ఏ హీరోకైనా తరువాతి చిత్రం పెద్ద డిజాస్టర్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.

Once Again NTR With Trivikram1

ఈ విషయంలో ఎన్టీఆర్ , చరణ్ అభిమానూలు చాలా టెన్షన్ పడుతున్నారు. గతంలో ఎన్టీఆర్, చరణ్ లు కూడా ఆ అనుభవాన్ని చవి చూసిన వారే..! చరణ్ కంటే ఎన్టీఆర్ ఎక్కువ అనుభవించాడు. దీంతో ఈసారి అలాంటి అనుభవాలు ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో త్రివిక్రమ్, కొరటాల వంటి స్టార్ డైరెక్టర్ లను లైన్ లో పెట్టాడు. మొదట త్రివిక్రమ్ తో ఆ తరువాత కొరటాలతో ఎన్టీఆర్ సినిమాలు ఉండబోతున్నాయని సమాచారం. త్రివిక్రమ్ కు ఒకటి రెండు తప్ప అస్సలు ప్లాప్ లు లేవు. ఇక కొరటాల కు అస్సలు లేవు. అందుకే ఎన్టీఆర్ ఈ ప్లాన్ వేసాడనుకుంట.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #NTR
  • #Raja Mouli

Also Read

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

related news

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Nuvvu Naaku Nachav: 24 ఏళ్ళ ‘నువ్వు నాకు నచ్చావ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

War 2 Collections: ‘వార్ 2’.. మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది !

trending news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

6 hours ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

6 hours ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

7 hours ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago

latest news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

18 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

19 hours ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

1 day ago
Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version