Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Kalki 2898 AD: కల్కితో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. కానీ?

Kalki 2898 AD: కల్కితో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. కానీ?

  • July 16, 2024 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD: కల్కితో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas)  కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాతో క్రియేట్ చేస్తున్న సంచలన రికార్డులు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. 18 రోజుల్లో 400కు పైగా షోలు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శితం కాగా ఈ సినిమాకు ఏకంగా 4.8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 1,20,000 ఫుట్ ఫాల్స్ తో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఒకప్పటి ప్రసాద్ ఐమాక్స్ పేరు ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ గా మారిందనే సంగతి తెలిసిందే.

కల్కి 2898 ఏడీ సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడం వల్లే ఈ స్థాయిలో రికార్డులు సాధ్యం అవుతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ స్టార్ హీరో ప్రభాస్ ట్రెండ్ సెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ కల్కి 2898 ఏడీ క్రియేట్ చేసిన రికార్డులు బ్రేక్ కావాలంటే చాలా కాలం పడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!

హైదరాబాద్ లో ఎక్కువగా ప్రీమియర్ షోలు పడే మల్టీప్లెక్స్ గా ప్రసాద్ మల్టీప్లెక్స్ కు పేరుంది. టికెట్ రేట్లు పెరగడం కూడా కల్కి సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. కల్కి 2898 ఏడీ సినిమా తర్వాత విడుదలైన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలయ్యాయి. అందువల్ల మరికొన్ని రోజుల పాటు కల్కి 2898 ఏడీ హవా కొనసాగే అవకాశం ఉంది.

దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin)  విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో మ్యాజిక్ ను రిపీట్ చేయగా తర్వాత ప్రాజెక్ట్ లతో నాగ్ అశ్విన్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కల్కి సీక్వెల్ పై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.

#Kalki2898AD! Ee peru charitra marchipodhu!❤️‍❤️‍❤️‍

Ruling the box office at #PrasadsMultiplex #Prabhas @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/nNF3UEJNRs

— Prasads Multiplex (@PrasadsCinemas) July 15, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

15 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

15 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

21 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

8 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

9 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

10 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

11 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version