Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kannappa Teaser Review: నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారతాడా?

Kannappa Teaser Review: నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారతాడా?

  • March 1, 2025 / 12:10 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa Teaser Review: నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారతాడా?

మంచు విష్ణు  (Manchu Vishnu)  డ్రీం ప్రాజెక్టు అయినటువంటి ‘కన్నప్ప’ (Kannappa) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించడం జరిగింది. మోహన్ లాల్ (Mohanlal) , మోహన్ బాబు(Mohan Babu)  , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) వంటి ఎంతో మంది స్టార్స్ నటిస్తున్న సినిమా ఇది. తాజాగా టీజర్ ని వదిలారు.

Kannappa Teaser Review:

‘కన్నప్ప’ (Kannappa) టీజర్.. 1 : 24 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘గూడాల మీదకి గండాలు దండెత్తుకొస్తున్నాయి’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఒక గూడెం ప్రజల మీదకి బందిపోట్లు వంటి జనాలు దాడి చేయడానికి వెళ్లడం.. ‘శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది’ అంటూ మోహన్ బాబు రోల్ ఎంట్రీ ఇవ్వడం. ఆ వెంటనే మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చి ‘వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి. తేల్చుకుందాం.ఇది నా ఆన. తిన్నడి ఆన.’ అంటూ అగ్రెసివ్ గా డైలాగ్ చెప్పడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

‘ఆపద వచ్చిన ప్రతిసారి వీరుల తలలు కోరుకునే ఈ రాయి దేవతా? అంటూ మళ్ళీ మంచు విష్ణు పలికిన డైలాగ్ ను బట్టి.. అతను నాస్తికుడిగా కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ వెంటనే శివపార్వతులుగా అక్షయ్ కుమార్ (Akshay Kumar) , కాజల్ (Kajal Aggarwal) ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రుద్రగా ఎంట్రీ ఇచ్చారు. టీజర్ చివర్లో ప్రభాస్ ను  (Prabhas)  బాగానే హైలెట్ చేశారు. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘హరిహర వీరమల్లు’ రిలీజ్ పై నాగవంశీ కామెంట్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Prabhas: పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బాకీ తీర్చేస్తున్న ప్రభాస్‌.. ఆ యువ దర్శకుడి కథకు ఓకే చెప్పారా?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Fauzi: ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో హైలైట్‌ అయిన సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరో తెలుసా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

18 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

18 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

18 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

20 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version