Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Kiara Advani: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. కియరా ఎందుకు రావట్లే?

Kiara Advani: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. కియరా ఎందుకు రావట్లే?

  • January 6, 2025 / 02:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiara Advani: గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్.. కియరా ఎందుకు రావట్లే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , దర్శకుడు శంకర్ (Shankar)   కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా పై మెల్లమెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో కియరా అద్వానీ (Kiara Advani)  హీరోయిన్‌గా నటించడంతో హిందీ ఆడియెన్స్ ను ఆకర్షించవచ్చని టీమ్ ఆశిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్-కియరా జంటగా రెండోసారి స్క్రీన్ పై కనపడబోతోంది. అయితే, ఈ చిత్రం కోసం నిర్వహిస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలలో కియరా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రారంభోత్సవ ఈవెంట్ అయిన లక్నోలో మాత్రమే ఆమె పాల్గొనగా, ఇటీవల హిందీ బిగ్ బాస్ షోలో చరణ్‌తో కలిసి కనిపించారు.

Kiara Advani

Kiara Advani's Team Reveals the Real Reason Behind her Absence from Game Changer Promotions (1)

కానీ, దాని తర్వాత కియరా (Kiara Advani) దక్షిణ భారతదేశంలో, విదేశాలలో జరిగే ప్రమోషన్ ఈవెంట్స్‌లో తారసపడలేదు. డల్లాస్ లో జరిగిన భారీ కార్యక్రమానికి అలాగే రాజమండ్రిలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ కు కూడా దూరమయ్యారు. దీంతో కియరా సౌత్ ప్రమోషన్స్‌ను అంగీకరించలేదని, ఇష్టపడి దూరంగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక ఇంతలోనే కియరా ఆరోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరారనే పుకార్లు పుట్టుకొచ్చాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

దీనిపై ఆమె టీమ్ వెంటనే స్పందించింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ కియరా (Kiara Advani) ఆసుపత్రిలో చేరలేదని, కేవలం కఠినమైన షెడ్యూల్ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. హెక్టిక్ వర్క్ లోడ్ వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిందని తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న కియరా, ఎన్టీఆర్ (Jr NTR), హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan) ‘వార్ 2’ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేశారు.

Kiara Advani skipped for Game Changer promotions

ఈ ప్రాజెక్టులతో పాటు ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్ పనులు చేయడం కష్టం కావడంతో కొంత సమయం విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఆమె కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. ఈ నేపథ్యంలో కియరా మిగిలిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టతలేదు. రిలీజ్ అనంతరం అయితే కచ్చితంగా కనిపించే అవకాశం ఉందని టాక్.

సంక్రాంతి టాప్ బాక్సాఫీస్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #director shankar
  • #Game Changer
  • #Kiara Advani
  • #Ram Charan

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

related news

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

‘ఉప్పెన’ కి 10 రెట్లు అంటున్నారు.. ఏమవుతుందో మరి..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

8 mins ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

4 hours ago
Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

6 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

8 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

24 hours ago

latest news

Naga Chaitanya: ‘#NC25’ : డైరెక్టర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

50 mins ago
8 Vasantalu First Review: ‘8 వసంతాలు’.. అంచనాలను అందుకుందా?

58 mins ago
Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

2 hours ago
Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

3 hours ago
Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version