Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Game Changer: సంక్రాంతి టాప్ బాక్సాఫీస్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?

Game Changer: సంక్రాంతి టాప్ బాక్సాఫీస్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?

  • January 6, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: సంక్రాంతి టాప్ బాక్సాఫీస్.. గేమ్ ఛేంజర్ కొట్టగలదా?

సంక్రాంతి సీజన్ టాలీవుడ్ లో ఎప్పుడూ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి రామ్ చరణ్ (Ram Charan) నటించిన గేమ్ ఛేంజర్ (Game Changer)  సినిమా బిగ్ సినిమాగా బరిలో ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Game Changer

Allu Arjun to attend Game Changer Pre Release event ! (1)

రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్ లో చరణ్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్సులు, శంకర్ మార్క్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. చరణ్ డ్యుయల్ రోల్ ప్లే చేయడం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కియారా అద్వానీ (Kiara Advani)  , అంజలి (Anjali) కీలక పాత్రలు పోషించారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, గేమ్ ఛేంజర్ తొలిరోజు రూ.42 కోట్ల నుంచి రూ.47 కోట్ల వరకు వసూళ్లు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'డాకు మహరాజ్' ట్రైలర్.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి ఇలా ఉంది?
  • 2 ప్రముఖ నటుడికి మెదడు వాపు.. అయితే..!
  • 3 బిజినెస్ మెన్ పై హీరోయిన్ ఫిర్యాదు..మెచ్చుకోవాల్సిందే!

Can Game Changer Break The Sankranti Box Office Record (1)

మౌత్ టాక్ బలంగా ఉంటే, ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తొలి రోజు రికార్డు అయిన రూ.45.7 కోట్లను దాటే అవకాశముంది. సంక్రాంతిలో ఇదే టాప్ రికార్డ్. ఇక చరణ్, మహేష్ బాబు (Mahesh Babu) రికార్డును బ్రేక్ చేసి, టాప్ సంక్రాంతి ఓపెనింగ్ గా నిలవొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గేమ్ ఛేంజర్ పై ఉన్న అంచనాలు చరణ్ కెరీర్ కు మరో రికార్డ్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Game Changer based on real incidents in Telugu states

శంకర్ గత చిత్రం ఇండియన్ 2 నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ చిత్రంతో శంకర్ తిరిగి ఫామ్ లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. చరణ్ శంకర్ కాంబినేషన్ టాలీవుడ్ ను కొత్త ట్రెండ్ ను తీసుకువెళ్లగలదని టాక్. మరి సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ ఏ స్థాయిలో విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

హీరోలకు పవన్‌ కౌంటర్‌… ఒకరిమీద ఒకరు పడిపోవద్దు అంటూ ఫ్యాన్స్‌కీ చురక!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Mahesh Babu
  • #Ram Charan
  • #shankar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

related news

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

Sai Durgha Tej: ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

1 hour ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

24 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

24 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

24 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

7 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version