Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మిలియన్ మార్క్ కి చేరువలో ‘మహానటి’

మిలియన్ మార్క్ కి చేరువలో ‘మహానటి’

  • May 12, 2018 / 06:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిలియన్ మార్క్ కి చేరువలో ‘మహానటి’

అభినేత్రి సావిత్రి నటించిన సినిమాలన్నీ అపురూప దృశ్యకావ్యాలు. టాలీవుడ్ లైబ్రరీలో ఎప్పటికీ దాచుకోవాల్సిన కళాఖండాలు అవి. మరి ఆమె జీవితంపై తీసిన సినిమా మహానటి కూడా ఆ జాబితాలోనే చేరిపోయింది. నాగ్ అశ్విన్ కి సావిత్రిపై ఉన్న అభిమానం ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తోంది. ఒక పెయింటింగ్ ని శ్రద్ధగా గీసినట్టు మహానటి సినిమాలోని ప్రతిసీన్ హృదయానికి హత్తుకుంటోంది. సావిత్రి కీర్తి సురేష్ లో ఆవహించిందేమో అన్న రీతిలో ఆమె నటన ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ మూవీ ఓవర్సీస్ లోను అత్యధిక కలక్షన్స్ సాధిస్తోంది.

అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ల ద్వారానే 303,456 డాలర్లను వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటి వరకు 900,000 డాలర్లను ఖాతాలో వేసుకుని త్వరలో మిలియన్ మార్కును చేరుకునేందుకు అతి దగ్గర్లో ఉంది. ఇక నిన్న రిలీజ్ అయిన మెహబూబా సైతం ఆకట్టుకోలేకపోవడంతో మహానటి తిరుగులేకుండా పోయింది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈరోజు, రేపు మరిన్ని షోలను వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లెక్కన సులువుగా రెండు మిలియన్ డాలర్ మార్క్ ని మహానటి చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్లను చిత్ర బృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #keerthy suresh
  • #Mahanati
  • #Mahanati inching towards $1 million mark
  • #Mahanati Movie Collections

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

3 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

5 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago

latest news

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

1 min ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

18 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version