Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Mahesh Babu, Prabhas: ఫ్లాపుల్లో ప్రభాస్.. మహేష్ ఏం చేశారంటే..?

Mahesh Babu, Prabhas: ఫ్లాపుల్లో ప్రభాస్.. మహేష్ ఏం చేశారంటే..?

  • June 28, 2021 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Prabhas: ఫ్లాపుల్లో ప్రభాస్.. మహేష్ ఏం చేశారంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు భారీ స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సినిమాల హక్కులు బాలీవుడ్ లో సైతం కళ్లు చెదిరే రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈశ్వర్ సినిమాకు జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

ఈశ్వర్ సినిమాలో ఊరమాస్ పాత్రలో కనిపించిన ప్రభాస్ తరువాత సినిమా రాఘవేంద్రలో క్లాస్ గా కనిపించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది. వరుసగా నటించిన రెండు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ నిరాశకు గురి కాగా ఆ తర్వాత శోభన్ డైరెక్షన్ లో ఎం ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వర్షం సినిమాలో ప్రభాస్ నటించారు. వర్షం సినిమా ఆడియో ఫంక్షన్ కు ఎవరైనా స్టార్ హీరో వస్తే బాగుంటుందని ప్రభాస్ భావించారు.

ఆ సమయంలో వర్షం మూవీ దర్శకనిర్మాతలతో ఉన్న అనుబంధం వల్ల మహేష్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చారు. మహేష్ అప్పటికే ఒక్కడు మూవీతో భారీ హిట్ సొంతం చేసుకోవడంతో వర్షం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ఆడియో ఫంక్షన్ లో మహేష్, ప్రభాస్ కలిసి ఒక ఫోటో దిగారు. ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కు మహేష్ ఆడియో ఫంక్షన్ కు హాజరై తన వంతు సహాయం చేశారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #MS Raju
  • #Prabhas
  • #Trisha
  • #Varsham

Also Read

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tollywood December: అందరి టార్గెట్ డిసెంబరే.. ‘అఖండ 2’ తో పాటు అవి కూడా..బాక్సాఫీస్ కి పండగే!

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

related news

Fauji: ‘ఓజి’ వల్ల ‘ఫౌజి’ టైటిల్ మార్చాల్సి వస్తుందా?

Pradeep Ranganathan: ప్రభాస్  సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Prabhas Birthday: అక్టోబరు 23న ఏయే సర్‌ప్రైజ్‌లు వస్తాయో? ఎన్ని క్లారిటీలు ఇస్తారో?

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

trending news

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dude Review in Telugu: డ్యూడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Tollywood December: అందరి టార్గెట్ డిసెంబరే.. ‘అఖండ 2’ తో పాటు అవి కూడా..బాక్సాఫీస్ కి పండగే!

Tollywood December: అందరి టార్గెట్ డిసెంబరే.. ‘అఖండ 2’ తో పాటు అవి కూడా..బాక్సాఫీస్ కి పండగే!

2 hours ago
Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

Telusu Kada Review in Telugu: తెలుసు కదా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల!

5 hours ago
Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

Mithra Mandali: ‘మిత్రమండలి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్!

5 hours ago

latest news

Anshu Ambani: 40 ఏళ్ల వయస్సులో ‘మన్మథుడు’ బ్యూటీ గ్లామర్ డోస్ మామూలుగా లేదుగా.. హాట్ ఫోటోలు వైరల్!

4 hours ago
Sriram Adittya: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీరామ్ ఆదిత్య

6 hours ago
Kantara Chapter 1 Collections: ‘కాంతార చాప్టర్ 1’ కలెక్షన్స్.. 3వ వారం కూడా డీసెంట్.. కానీ?

11 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. 3వ వారం కోలుకోలేని దెబ్బ పడింది

Devi Sri Prasad: ఎల్లమ్మ హీరో దేవి శ్రీ ప్రసాద్.. ఇదేం ట్విస్ట్ బాబూ..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version