Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Movie News » Kurchi Madathapetti Song: ఒక్క పాటతో ఊహించని రికార్డులు.. మహేష్ కు ఎవరూ సాటిరారుగా!

Kurchi Madathapetti Song: ఒక్క పాటతో ఊహించని రికార్డులు.. మహేష్ కు ఎవరూ సాటిరారుగా!

  • June 10, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kurchi Madathapetti Song: ఒక్క పాటతో ఊహించని రికార్డులు.. మహేష్ కు ఎవరూ సాటిరారుగా!

మహేష్ బాబు (Mahesh Babu) , త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram)  కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం  (Guntur Kaaram)  సినిమా థియేటర్లలో మరీ భారీ హిట్ గా నిలవకపోయినా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ యూట్యూబ్ లో ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ కు సంబంధించి సోషల్ మీడియాలో లక్షల సంఖ్యలో రీల్స్ వైరల్ అయ్యాయి.

చాలా రోజుల క్రితమే ఈ సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ సాధించగా ఈ సాంగ్ కు 2 మిలియన్ లైక్స్ రావడంతో అరుదైన రికార్డ్ చేరింది. అతి త్వరలో ఈ సాంగ్ 300 మిలియన్ల వ్యూస్ కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. మహేష్, శ్రీలీల (Sreeleela) కలిసి కుర్చీ మడతబెట్టి సాంగ్ తో మ్యాజిక్ చేశారని అందుకే ఈ సాంగ్ కు ఈ రేంజ్ లో వ్యూస్ వచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో సైతం ఈ సాంగ్ సంచలనాలు కొనసాగుతాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనమే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సత్యభామ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 లవ్ మౌళి సినిమా రివ్యూ & రేటింగ్!

గుంటూరు కారం సినిమా సోలోగా విడుదలై ఉంటే మాత్రం ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహేష్ రాజమౌళి (S. S. Rajamouli)  కాంబో మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం త్వరలో మొదలుకానుంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ ఇండస్ట్రీని షేక్ చేసే మూవీ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది. ఆగష్టు నెల 9వ తేదీ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమా విషయంలో మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి వేర్వేరు వార్తలు వినిపిస్తుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Kurchi Madathapetti
  • #Mahesh Babu
  • #Sreeleela
  • #trivikram

Also Read

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

related news

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి త‌ర్వాత ఆ బాధ్య‌త ఎవరిది?

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Trivikram: నాగవంశీ హిట్‌ కొడితేనే త్రివిక్రమ్‌ ముందుకొస్తారా? ఫ్లాప్‌ వస్తే ఆయన పేరే వినిపించదా?

Pradeep Ranganathan: హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్ కాని ప్రదీప్ రంగనాథన్

Mahesh Babu: బన్నీ కంటే ముందు మహేష్‌బాబే స్టార్ట్‌ చేసేస్తున్నాడు.. ఇక్కడ ఎప్పుడో?

trending news

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’.. ఇదే లాస్ట్ పవర్ ప్లే

6 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

7 hours ago
Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

Anaganaga Oka Raju Collections: 11వ రోజు కూడా ఆల్మోస్ట్ కోటి వసూలు చేసింది

8 hours ago
Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: 10వ రోజు కూడా అదరగొట్టిన ‘నారీ నారీ నడుమ మురారి’

8 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

8 hours ago

latest news

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

Tamil Directors: ఇద్దరు ఇన్‌.. ఒకరు లైన్‌లో.. చెన్నైలో నెక్స్ట్‌ ఫ్లైట్‌ ఎక్కబోయే దర్శకుడు ఎవరు?

7 hours ago
Skn: ‘జాతిని..’ అంటూ అప్పుడు గొంతు చించుకున్నాడు.. ఇప్పుడు కంప్లైంట్‌ ఇచ్చాడు

Jennifer Lopez: ఆయన బయోపిక్‌లో జెన్నిఫర్‌ లోపేజ్‌ పాట.. అంత స్పెషలేంటంటే?

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ్ సక్సెస్ సెంటిమెంట్.. ఆలస్యమైనా అదృష్టమేనా..

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ్ సక్సెస్ సెంటిమెంట్.. ఆలస్యమైనా అదృష్టమేనా..

8 hours ago
Tollywood: నాన్ పాన్ ఇండియా రికార్డ్స్.. ఆ ఇద్దరితో పాటు మెగాస్టార్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version