Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Malavika Mohanan: మరోసారి ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన మాళవిక.. ఏం చెప్పిందంటే?

Malavika Mohanan: మరోసారి ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన మాళవిక.. ఏం చెప్పిందంటే?

  • September 21, 2024 / 08:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Malavika Mohanan: మరోసారి ప్రభాస్‌ను ఆకాశానికెత్తేసిన మాళవిక.. ఏం చెప్పిందంటే?

‘బాహుబలి’ (Baahubali) సినిమాల తర్వాత ప్రభాస్‌కు (Prabhas) సరైన విజయం లేదు అంటూ గత కొన్ని ఏళ్లుగా అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. ఆ బాధను వరుస సినిమాల విజయాలు తీర్చేశాయి అనుకోండి. అయితే ప్రభాస్‌ పెడుతున్న స్వీట్‌ టార్చర్‌ మాత్రం ఇంకా కొనసాగుతోందట. ఈ విషయాన్ని ప్రభాస్‌ కొత్త సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అమ్మాయే చెప్పింది. ఒక ఊరుకు సరిపోయే ఫుడ్‌ తెస్తున్నాడు అని చెప్పుకొచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’ (The Rajasaab)అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో ఒక హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ (Malavika Mohanan)  నటిస్తోంది.

Malavika Mohanan

రొమాంటిక్‌ హారర్‌ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో జరిగిన / జరుగుతున్న విషయాన్ని చెప్పుకొచ్చింది. తన తాజా చిత్రం ‘యుధ్రా’ ప్రచారంలో పాల్గొన్న ఆమె ‘రాజాసాబ్‌’ షూటింగ్‌ గురించి, ప్రభాస్‌ గురించి మాట్లాడింది. ‘రాజాసాబ్’ చిత్రంతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం సగం షూటింగ్‌ అయిపోయింది అంటూ అప్‌డేట్‌ ఇచ్చిన మాళవిక మోహనన్‌.. ప్రభాస్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ గురించి కూడా చెప్పింది. ప్రభాస్ ఇంటి భోజనానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అని చెప్పిన ఆమె..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పైలం పిలగా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

The Rajasaab

భోజనమంటే ఏదో ఒక కర్రీ, బిర్యానీ తెప్పించడం కాదు ఏకంగా పెద్దపెద్ద పాత్రల్లో ఒక గ్రామానికి సరిపోయేంత ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు అని చెప్పింది. అంతేకాదు తాను ఇప్పటివరకు అలాంటి రుచికరమైన ఆహారాన్ని తినలేదు అని కూడా చెప్పింది. దీంతో ప్రభాస్‌ స్వీట్‌ టార్చర్‌కు ఆమె బలైపోయింది అంటూ అభిమానులు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక ‘రాజాసాబ్‌’ విషయానికొస్తే..

యూవీ క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. 2025 ఏప్రిల్‌ 10న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌తోపాటు నిధి అగర్వాల్‌, రిద్ది కూడా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ప్రచార చిత్రాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. మరి మారుతి ఏం మ్యాజిక్‌ చేస్తారో చూడాలి.

విడాకులు, సహజీవనం వంటి వ్యవహారాల పై క్లారిటీ ఇచ్చిన హీరో.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #malavika mohanan
  • #Maruthi
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

52 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

1 hour ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version