Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

  • June 10, 2025 / 04:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Manchu Vishnu: ‘కన్నప్ప’ వివాదంపై స్పందించిన మంచు విష్ణు.. ఓటీటీ డీల్‌ గురించి కూడా!

మంచు కుటుంబం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించేసిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa) . ఈ సినిమాతో భక్త కన్నప్ప జీవితాన్ని వెండితెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రిలీజ్‌ చేసే ప్రయత్నం మాత్రం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఎందుకో కానీ.. సినిమా వరుస వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జూన్‌ 27న వస్తుంది అని చెబుతున్నారు. అయితే ఈ సమయంలో రెండు అంశాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందులో రెండు పాత్రలకు పెట్టిన పేర్లు ఒకటైతే..

Manchu Vishnu

Manchu Vishnu Reveals Dil Raju Statement on Dhee Movie (1)

రెండోది ఓటీటీ డీల్‌ ఇంకా పూర్తి కాకపోవడం. ఈ విషయం గురించి మంచు విష్ణు (Manchu Vishnu) క్లారిటీ ఇచ్చారు. ఇండియన్‌ సినిమాలో ప్రస్తుతం రూపొందిన అతి పెద్ద చిత్రంగా ‘కన్నప్ప’ సినిమాను చెప్పొచ్చు. ప్రభాస్  (Prabhas), మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్‌ (Kajal Aggarwal) ఇలా అగ్ర తారాగణమంతా అతిథి పాత్రల్లో రూపొందిన ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడు. ఇంత భారీ కాన్వాస్‌ ఉన్న ఈ సినిమా ఓటీటీ డీల్‌ ఇంకా పూర్తి కాలేదు. ఎందుకు, ఏంటి అని విష్ణును అడిగితే.. ఓటీటీ ఆఫర్లు వచ్చాయి కానీ తాము అడిగిన రేట్‌కి వాళ్లు ముందుకు రాలేదని చెప్పాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Kannappa stars screen time clarified by Vishnu Manchu

సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే తాను అడిగిన రేట్ ఇస్తారని అనడంతో ఆ మొత్తం రెడీ చేసుకోమని చెప్పినట్టు విష్ణు తెలిపాడు. ఇక రెండో అంశం.. సినిమాలోని రెండు పాత్రలకు పిలక – గిలక అనే పేర్లు పెట్టడం. ఈ విషయంలో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై మంచు విష్ణు మాట్లాడుతూ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వక ముందే శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులకు సినిమా చూపించామని, ఏమైనా తప్పులు ఉంటే చెప్పమని కోరామని తెలిపాడు.

Kannappa stars screen time clarified by Vishnu Manchu

సంస్కృత కాలేజీ ప్రిన్సిపల్‌, శ్రీకాళహస్తి టెంపుల్ ఛైర్మన్ కూడా సినిమా చూశారని.. సినిమా మొత్తం చూసి ఒక్క డైలాగ్ కూడా మార్చనక్కర్లేదని ప్రధాన అర్చకులు చెప్పారని మంచు విష్ణు తెలిపాడు. ప్రధాన అర్చకులే సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమాలో మార్పుచేర్పులు చేయాల్సిన అవసరం లేదని తేల్చేశాడు విష్ణు. అయితే బ్రాహ్మణ పాత్రలకు అభ్యంతరకర పేర్లు పెట్టడం బాగాలేదని.. లేదంటే కోర్టుకు వెళ్తామని బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

మొదటి సోమవారం మరింత డౌన్ అయ్యింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akshay Kumar
  • #Kannappa
  • #manchu vishnu
  • #Mukesh Kumar Singh
  • #Prabhas

Also Read

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

Balakrishna: ఆ స్టార్ హీరోలంతా.. బాలయ్యని చూసి నేర్చుకోవాల్సిందే..!

related news

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

ప్రేక్షకుల వెంటపడి మరీ ప్రేక్షకుల్ని రివ్యూ అడిగిన స్టార్‌ హీరో!

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

Dil Raju, Allu Aravind: స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ విషయంలో కూడా ఓపెన్ అయితే బాగుంటుంది కదా..!

8 hours ago
Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

Kuberaa: ‘కుబేర’ .. సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే!

8 hours ago
Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

Bunny Vas: బన్నీ వాస్ స్ట్రాటజీ అది.. అరవింద్ నో చెప్పినా, దాని కోసమే..!?

8 hours ago
OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘రానా నాయుడు 2’ తో పాటు ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

9 hours ago

latest news

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

Thammudu: ప్లాపుల్లో ఉన్నా.. నితిన్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారా?

9 hours ago
Phanindra: ప్రేక్షకుల అర్హత గురించి ఫణీంద్ర నార్సెట్టి కామెంట్స్ వైరల్

Phanindra: ప్రేక్షకుల అర్హత గురించి ఫణీంద్ర నార్సెట్టి కామెంట్స్ వైరల్

10 hours ago
ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

ఆ సినిమా ఆఖరు.. ఇక రిటైరే.. క్లారిటీ ఇచ్చిన స్టార్‌ హీరో!

10 hours ago
Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

Thug Life Collections: ‘విక్రమ్’ కాదు.. ‘భారతీయుడు2’ డే1 లో సగం కూడా రాలేదు..!

11 hours ago
Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

Dil Raju: అమెరికా తరహాలో తెలుగు రాష్ట్రాల్లో రెంట్రాక్

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version