నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్ హుడ్’. వీరి కాంబినేషన్లో ఆల్రెడీ ‘ఎక్స్ట్రా’ అనే సినిమా వచ్చింది. ఇది రెండో సినిమా కావడం. ‘ఛలో’ ‘భీష్మ’ వంటి హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకుడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని.. ఈ చిత్రాన్ని నిర్మించారు. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో చిన్న కేమియో చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది అని చెప్పాలి. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ […]