Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naga Vamsi: క్లాసిక్‌ సినిమాలకు వాడాల్సిన డైలాగ్‌.. డిజాస్టర్‌కు వాడిన నాగవంశీ!

Naga Vamsi: క్లాసిక్‌ సినిమాలకు వాడాల్సిన డైలాగ్‌.. డిజాస్టర్‌కు వాడిన నాగవంశీ!

  • March 27, 2025 / 10:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: క్లాసిక్‌ సినిమాలకు వాడాల్సిన డైలాగ్‌.. డిజాస్టర్‌కు వాడిన నాగవంశీ!

కొన్ని సినిమాలను టచ్‌ చేయకూడదు.. ఈ మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఎక్కువగా క్లాసిక్‌ సినిమాల గురించి, హిట్‌ సినిమాల గురించి వింటూ ఉంటాం. అంటే ఆ సినిమాను రీమేక్‌ చేయొచ్చు కదా, అలాంటి పాత్రలో మీరు నటించొచ్చు కదా అని ఎవరైనా అడిగినప్పుడు ఆ హీరో కానీ, ఆ నిర్మాత కానీ, ఆ దర్శకుడు కానీ ఈ మాట అంటూ ఉంటారు. అయితే ఓ డిజాస్టర్‌ గురించి ఎప్పుడైనా ఈ మాట విన్నారా?

Naga Vamsi

సోషల్‌ మీడియను మీరు బాగా ఫాలో అయ్యేవాళ్లు అయితే కచ్చితంగా ఇప్పటికే వినే ఉంటారు. లేదంటే ఇప్పుడు తెలుసుకుంటారు. ఆ మాటలు అన్నది ప్రముఖ యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) కాగా.. ఆ సినిమా ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi). పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వద్దు అనుకునే సినిమాల్లో ఇదొకటి. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఊహించని ఘోర పరాజయం అందుకుంది. పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌కి ఉన్న బ్లాక్‌బస్టర్‌ ట్యాగ్‌ పోయింది ఈ సినిమాతోనే.

Naga Vamsi about Agnyaathavaasi re release

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మొత్తానికి దిగొచ్చి సారీ చెప్పిన నటకిరీటి.. వీడియో వైరల్!
  • 2 నటి రూంలోకి దూరి.. డబ్బు, బంగారం చోరీ.. ఏమైందంటే?
  • 3 రోడ్డు ప్రమాదానికి గురైన సోనూసూద్ భార్య సోనాలి సూద్!

ఇదంతా ఎందుకు జరిగింది అంటే.. ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ (Mad Square)  సినిమా ప్రచారం కోసం నాగవంశీ (Naga Vamsi) ఇటీవల మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో రీరిలీజ్‌లు, వాటి ఫలితాల గురించి ప్రస్తావన వచ్చింది. అంటే రీరిలీజ్‌లు చేస్తున్న సినిమాలకు మంచి ఫలితాలు వస్తున్నాయి ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సినిమాల రీరిలీజ్‌ల విజయాలు పాటల కారణంగానే అని చెప్పారు. పాటలు విజయం సాధిస్తే సినిమా హిట్‌ అవుతోంది అని చెప్పారు.

Naga Vamsi about Agnyaathavaasi re release

దీంతో ఆ వ్యాఖ్యత మరి మీ ‘అజ్ఞాతవాసి’ సినిమాను రీరిలీజ్‌ చేయొచ్చు కదా అని కామెంట్‌ అడిగారు. దానికి నాగవంశీ (Naga Vamsi) రియాక్ట్‌ అవుతూ కొన్ని సినిమాలను టచ్‌ చేయకపోతేనే మంచిది అని కామెంట్‌ చేశారు. ఆయన ఉద్దేశం ఆ సినిమా రిలీజ్‌ చేసినా బాగా ఆడదు అనా? లేక ఇప్పుడు ఆ సినిమాతో ఎందుకా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ సినిమా పాటలు కూడా మంచి హిట్టయినవే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Naga Vamsi
  • #trivikram

Also Read

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

related news

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

19 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago

latest news

Spirit : ‘స్పిరిట్’ సెట్స్ నుంచి లీకైన ప్రభాస్ లుక్.. డార్లింగ్ అదిరిపోయాడుగా !

2 hours ago
Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

18 hours ago
Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

2 days ago
PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version