Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Nagarjuna, Sampath Nandi: నాగార్జునతో సంపత్ నంది 6వ చిత్రం ఫిక్స్..?

Nagarjuna, Sampath Nandi: నాగార్జునతో సంపత్ నంది 6వ చిత్రం ఫిక్స్..?

  • May 27, 2022 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna, Sampath Nandi: నాగార్జునతో సంపత్ నంది 6వ చిత్రం ఫిక్స్..?

వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఏమైంది ఈ వేళ‌’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంపత్ నంది. మొదటి చిత్రంతోనే డీసెంట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా రాంచరణ్ వంటి స్టార్ హీరోతో ‘ర‌చ్చ‌’ అనే మాస్ చిత్రాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. దీంతో సంపత్ నంది ఇక స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోతాడు అనుకుంటే అలా జరగలేదు.

మిడ్ రేంజ్ హీరో అయిన రవితేజతో `బెంగాల్ టైగ‌ర్` చిత్రాన్ని తెరకెక్కించాడు. అది కూడా బాగానే ఆడింది. ఆ తర్వాత కూడా సంపత్ కు స్టార్ హీరోతో చేసే అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో గోపీచంద్ తో `గౌత‌మ్ నంద‌`, `సీటీమార్` వంటి రెండు సినిమాలు తెరకెక్కించాడు.సక్సెస్ రేటు ఎక్కువ కలిగిన దర్శకుడు అనిపించుకున్నప్పటికీ సంపత్ స్టార్ హీరోలను పట్టలేకపోతున్నాడు. కొద్దిరోజుల క్రితం వరకు సీనియర్ స్టార్ హీరో అయిన బాలకృష్ణతో సంపత్ నంది సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు.

ఈ విషయాన్ని సంపత్ తన స్నేహితుల వద్ద కూడా చెప్పాడు. కానీ బాలకృష్ణ తన తర్వాతి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో మళ్ళీ హీరోల కోసం వేట మొదలుపెట్టాడు సంపత్. ఈ క్రమంలో నాగార్జునకి ఓ కథ వినిపించాడు. అది నాగ్ కు నచ్చిందని వినికిడి.వెంటనే ఈ ప్రాజెక్టు మనం చేస్తున్నాం అని కూడా నాగ్ చెప్పేశాడట.

‘మ్యాట్నీ ఎంట‌ర్టైన్మెంట్స్’ ప‌తాకంపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం నాగార్జున `గ‌రుడ వేగ‌` ఫేమ్ ప్ర‌వీణ్ స‌త్తారు దర్శకత్వంలో `ది ఘోస్ట్` అనే మూవీని చేస్తున్నాడు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Nagarjuna
  • #Balakrishna
  • #Hero Nagarjuna
  • #nagarjuna
  • #Nandamuri Balakrishna

Also Read

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

Kalyana Chakravarthi: 35 ఏళ్ళ నందమూరి హీరో రీ- ఎంట్రీ

related news

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

‘సనాతన ధర్మం’ కాన్సెప్ట్ సినిమాలకి ఇదేం పరిస్థితి?

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: ‘అఖండ 2’.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈరోజు ప్రీమియర్స్ తో రిలీజ్

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: అఖండ 2 విడుదలకి 70 కోట్ల రూపాయల అడ్డంకులు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

trending news

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

6 hours ago
Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

19 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

20 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

21 hours ago
Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

22 hours ago

latest news

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

1 hour ago
Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

1 hour ago
VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

1 hour ago
SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

1 hour ago
Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version