Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nani: ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో ‘ప్యారడైజ్‌’.. ఈసారైనా మాట నిలుస్తుందా?

Nani: ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో ‘ప్యారడైజ్‌’.. ఈసారైనా మాట నిలుస్తుందా?

  • March 3, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ఎనిమిది లాంగ్వేజ్‌ల్లో ‘ప్యారడైజ్‌’.. ఈసారైనా మాట నిలుస్తుందా?

ఓ నాలుగేళ్ల నుండి నేచురల్‌ స్టార్‌ నాని  (Nani)  ఓ భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. అదే తనను తాను పాన్‌ ఇండియా హీరో చేసుకుందామని. ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ (Shyam Singha Roy) సినిమా సౌత్‌లోని అన్ని భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు. సినిమా అయితే రిలీజ్‌ అయింది కానీ.. ఇతర భాషల్లో ఆ స్థాయి స్పందన అందుకోలేదు. ఆ తర్వాత ఆయనకు నమ్మకం ఉన్న ప్రతి సినిమాను అలానే పాన్‌ ఇండియా రిలీజ్‌ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏదీ వర్కవుట్‌ కాలేదు.

Nani

Sekhar Kammula planning for another pan-india project2

నాని సినిమాలకు తెలుగులో మంచి విజయం అందుతున్నా.. పాన్‌ ఇండియా ముచ్చట అయితే తీరడం లేదు. అయితే ఇప్పుడు ఓ రెండు అడుగులు ముందుకు వేసి తన కొత్త సినిమాను ఏకంగా ఆరు భాషల్లో రిలీజ్‌ చేసే ఆలోచన చేస్తున్నారు. ‘ది ప్యారడైజ్‌’ గురించే ఇదంతా. శ్రీకాంత్‌ ఓదెల  (Srikanth Odela) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ భాషల్లో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట నాని.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మజాకా' ని రావు రమేష్ పక్కన పెట్టేసినట్టేనా..!
  • 2 'సంక్రాంతికి వస్తున్నాం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు!
  • 3 ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

నాని – సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పారడైజ్’. ఈ సినిమా గ్లింప్స్ వీడియో నాని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తారు అని వార్తలు వచ్చినా రాలేదు. ఇప్పుడు ఆరు భాషల లీక్‌ వచ్చింది. ఆ రోజు క్లారిటీ వస్తుంది అని చెబుతున్నారు. ఇక ఇప్పుడు చేస్తున్న ‘హిట్‌ 3’ (HIT3) సినిమాను కూడా పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయాలి అని అనుకుంటున్నాడట.

ఇదంతా చూస్తుంటే నాని పాన్‌ ఇండియా హీరోగా మారేంతవరకు ఊరుకునేలా లేడు. ‘దసరా’ (Dasara) సినిమాతో కాస్త పాన్‌ ఇండియా ఇమేజ్‌ సంపాదించుకున్నాడు. మొన్నీమధ్య వచ్చిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ఓటీటీ పుణ్యమా అని పాన్‌ ఇండియా లెవల్‌లోకి వెళ్లింది. అయితే ఇంకా పూర్తి పాన్‌ ఇండియా స్టార్‌ అవ్వలేదు. మరి రాబోయే సినిమాలతో నాని ముచ్చట తీరుతుందేమో చూడలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Srikanth Odela
  • #The Paradise

Also Read

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

Mirai, OG: ‘మిరాయ్‌’ వచ్చేస్తోంది.. అంటే నెక్స్ట్‌ ‘ఓజీ’కి కూడా ఇలానే చేస్తారా?

related news

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

మహేష్‌ విలన్‌ కంటే ముందే నానికి విలన్‌ అవ్వబోతున్న ‘సలార్‌’ హీరో!

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

trending news

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

Idli Kottu Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించింది కానీ..!

2 hours ago
Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

Kantara Chapter 1 Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజులా కలెక్ట్ చేసింది

2 hours ago
OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

OG Collections: 2వ వీకెండ్ ను వాడుకోలేకపోతుంది

3 hours ago
విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

విన్నర్ అవుతాడనుకున్నారు.. 4 వారాలకే సర్దేశాడు

3 hours ago
Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

Kajal Aggarwal: డీప్ క్లీవేజ్ షోతో రచ్చ చేస్తున్న కాజల్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్

6 hours ago

latest news

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

Sailesh Kolanu: శైలేష్ నుండి పక్కా కామెడీ సినిమా.. అస్సలు ఊహించలేదుగా..!

7 hours ago
Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

7 hours ago
Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

Aishwarya Rai, Abhishek Bachchan: దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్‌.. స్టార్‌ కపుల్‌ వీడియోలు డిలీట్‌.. అందరూ ఇలా చేస్తే..

9 hours ago
Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

10 hours ago
Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

Rajamouli: రెండుసార్లు చేసిందే మళ్లీ చేస్తున్న రాజమౌళి.. ఇప్పుడు అంత అవసరమా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version