Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Nithiin vs Pawan Kalyan: అభిమాని అంటూ.. అధినేతకు ఎదురెళుతున్నాడు!

Nithiin vs Pawan Kalyan: అభిమాని అంటూ.. అధినేతకు ఎదురెళుతున్నాడు!

  • January 18, 2025 / 01:42 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin vs Pawan Kalyan: అభిమాని అంటూ.. అధినేతకు ఎదురెళుతున్నాడు!

నేను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానిని అని బలంగా చెప్పుకొనే హీరోల్లో ముందు వరసలో ఉండే వ్యక్తి నితిన్  (Nithiin). తన ప్రతి సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలా చూసుకునే నితిన్, ఏకంగా పవన్ కళ్యాణ్ పాపులర్ టైటిల్ “తమ్ముడు”తో (Thammudu) సినిమానే చేస్తున్నాడు. అలాంటి నితిన్ తన అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా నిలుస్తున్నాడు. విషయం ఏంటంటే.. నితిన్ హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో రూపొందిన “రాబిన్ హుడ్”  (Robinhood)  మార్చి 28 విడుదలకి సిద్ధమైంది.

Nithiin vs Pawan Kalyan

A big headace for Robinhood movie producers2

నిజానికి “రాబిన్ హుడ్” గత ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలవ్వాల్సిన సినిమా. కానీ.. “పుష్ప 2” (Pushpa 2: The Rule)  ఫీవర్ ముందు ఈ సినిమా థియేటర్లలో నిలువలేదు అని గ్రహించిన మైత్రీ మూవీ మేకర్స్ సినిమాని పోస్ట్ పోన్ చేసారు. ఆ తర్వాత సంక్రాంతి బరిలో దింపుతారు అని టాక్ వినిపించినప్పటికీ.. అది అవ్వలేదు. అదే విధంగా ఫిబ్రవరి రిలీజ్ అనుకున్నా.. అప్పటికే చాలా సినిమాలు ఎనౌన్స్ చేసి ఉండడంతో.. ఎట్టకేలకు మార్చి 28 విడుదల అని ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

Maata Vinaali Song Review From Hari Hara Veera Mallu Movie

అయితే.. అదే తేదీకి పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” (Hari Hara Veera Mallu) కూడా రిలీజ్ డేట్ ప్రకటించి ఉండడంతో.. ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా లేక నితిన్ నిజంగానే పవన్ కళ్యాణ్ కి పోటీగా నిలుస్తున్నాడా అనేది చర్చనీయాంశం అయ్యింది. అదే మార్చి 28కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) “VD12” కూడా ఎనౌన్స్ చేసినప్పటికీ.. ఆ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #pawan kalyan
  • #Robinhood
  • #Venky Kudumula

Also Read

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Akhanda 2 Collections: క్రిస్మస్ హాలిడే రోజున కొన్ని మెరుపులు మెరిపించిన ‘అఖండ 2’

related news

Pawan and Tarak: దిల్లీ కోర్టుకెళ్లిన పవన్‌, తారక్‌.. తొలిసారి వాదనల్లోకి వచ్చిన కొత్త పాయింట్‌!

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Sujeeth: ఆ ‘ఓజీ’ సీన్‌ ఒరిజినల్‌ కాదు.. కాపీనే అంటున్న సుజీత్‌.. ఎవరు తొలుత తీశారంటే?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Tg Vishwaprasad: అకీరాను లాంచ్‌ చేయాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన నిర్మాత

trending news

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

Shambhala Collections: పర్వాలేదనిపించిన ‘శంబాల’ మొదటి రోజు కలెక్షన్లు

3 hours ago
Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

Eesha Collections: పర్వాలేదనిపించిన ‘ఈషా’ ఓపెనింగ్స్

3 hours ago
Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

Dhandoraa Collections: సో సో ఓపెనింగ్ రాబట్టిన ‘దండోరా’

3 hours ago
Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

Champion Collections: మొదటి రోజు పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’ కలెక్షన్స్

3 hours ago
Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

Dil Raju: దిల్ రాజు అట్టర్ ప్లాప్ అవుతాడు.. సి.కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

4 hours ago

latest news

King: నాగార్జున ‘కింగ్’ కి 17 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Amaravathiki Aahwanam: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అమ‌రావ‌తికి ఆహ్వానం’..పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ

9 hours ago
Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Sivaji: ఆయన నోరు జారితే.. వీళ్లెందుకు వచ్చారు మధ్యలోకి.. ఎప్పటికి తేలేను ఈ రచ్చ!

10 hours ago
Sandeep Vanga: సందీప్‌ వంగా లుక్‌ బయటకు వస్తే.. ప్రభాస్‌ లుక్‌పై క్లారిటీ.. ఎందుకంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version