Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » బాలయ్య ‘డాకు మహారాజ్‌’.. ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి!

బాలయ్య ‘డాకు మహారాజ్‌’.. ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి!

  • February 27, 2025 / 02:55 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలయ్య ‘డాకు మహారాజ్‌’.. ఆసక్తికర విషయం చెప్పిన పరుచూరి!

తెలుగు సినిమాల గురించి పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna)  తరచుగా తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. అలా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  ‘డాకు మహారాజ్‌’ (Daaku Maharaaj) సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, విశ్లేషణలు చెప్పుకొచ్చారు. బాలకృష్ణ – బాబీ (Bobby)  కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి వచ్చి ఆశించిన విజయం అందుకుంది. ‘డాకు మహారాజ్‌’ కథాంశం కొత్తది కాకపోయినా, టేకింగ్‌, సంభాషణలతో కొత్తగా చూపించారు అని పరుచూరి మెచ్చుకున్నారు. ఇంకా ఆయన సినిమా గురించి ఏం చెప్పారంటే?

Daaku Maharaaj

Daaku Maharaaj Movie Review and Rating

బాలకృష్ణను సినిమాలో కొత్తగా చూపించడానికి ‘కొండవీటి దొంగ’ సినిమాలోని గెటప్‌ వేశారు. చదువుకున్న వాళ్లు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధ కలిగినప్పుడు కొందరు ఇలాంటి అవతారాలు ఎత్తుతారు. ఇందులో బాలయ్య ‘డాకు మహారాజ్‌’ అవతారం ఎత్తారు. ఆ పాత్రలో హీరో ఏం చేశాడన్నదే సినిమా కథ. నిప్పుల్లో నుండి బాలకృష్ణ రావడం, తాను ‘లార్డ్‌ ఆఫ్‌ డెత్‌’ అని.. ‘ప్రాణాలు ఇచ్చే దేవుడిని కాదు.. తప్పు చేసిన వారి ప్రాణాలు తీసే దేవుడిని’ అని ఆయనతో డైలాగులు చెప్పించారు. ఇదంతా శ్రీకృష్ణుడి నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్నదే అని అన్నారు పరుచూరి

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

Paruchuri Gopala Krishna Review on Game Changer Movie1

సినిమాలో బాలకృష్ణను భగవంతుడిగా చూస్తారు. నిప్పుల్లో నుండి హీరో రావడం అంటే ఆయన అగ్ని పునీతుడని అర్థం అని అర్థం వచ్చేలా ఆ సీన్‌ రాసుకున్నారు. దర్శకుడు బాబీ కొత్త కథాంశాన్ని రాసుకోలేదు. కానీ మొదటి నుండి చివరి వరకు కథను చక్కగా నడిపించారు. ఇక చైల్డ్‌ సెంటిమెంట్‌ను అద్భుతంగా రాసుకున్నారు అని పరుచూరి సినిమా గురించి చెప్పుకొచ్చారు.

Daaku Maharaaj Movie Release Trailer Review

ఇక ఈ సినిమా గురించి చూస్తే.. సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ద్వారా బాలయ్య ఇప్పుడు ఇతర భాషల వారికి దగ్గరయ్యాడు అని టాక్‌. ఆయన స్టైల్‌, మాస్‌ ఇమేజ్‌ వారికి బాగా నచ్చుతోంది అని చెబుతున్నారు.

ఆర్సీ 16లో చిరు సర్ ప్రైజ్ నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby Kolli
  • #Daaku Maharaaj
  • #Nandamuri Balakrishna
  • #Paruchuri Gopala Krishna

Also Read

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

trending news

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

2 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

2 hours ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

3 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

3 hours ago

latest news

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

6 hours ago
GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

GV Prakash: దివ్యాంగ గాయకుడి కాంటాక్ట్‌ అడిగిన స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌

7 hours ago
Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

Regena: బాలీవుడ్‌ హీరోయిన్లకు, కరణ్‌ జోహార్‌కు లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చేసిన రెజీనా

8 hours ago
‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

‘వెంకటలక్ష్మితో ఏడాది కిందట’ చిత్రం త్వరలో థియేటర్లలోకి!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version