‘కేరాఫ్ కంచెరపాలెం’ చిత్రంలో హీరో కార్తీక్ రత్నం కి జోడీగా నటించిన ప్రణీత పట్నాయక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ద్వారా ఈమె బాగా పాపులర్ అయ్యింది. తర్వాత ఈమె ‘ఉప్పెన’ ‘పంచతంత్ర కథలు’ ‘నెట్’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.’నెట్’ సినిమాలో ఈమె రాహుల్ రామకృష్ణ భార్యగా కనిపించింది. అందులో ఓ ఇంటిమేట్ సీన్లో కూడా చాలా బోల్డ్ గా నటించింది. అయితే ‘సీతా రామం’ సినిమాలో పోషించిన రాధిక పాత్ర ప్రణీతకు మంచి గౌరవాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పాలి.
ఇందులో ఈమె (Praneeta Patnaik) వేశ్యగా కనిపించినప్పటికీ దర్శకుడు హను రాఘవపూడి ఈ పాత్రను చాలా సెన్సిబుల్ గా డిజైన్ చేశాడు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి: