‘నువ్వే కావాలి’.. తెలుగులో రూపొందిన ప్రేమకథా చిత్రం. 2000వ సంవత్సరం చివర్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో తరుణ్ హీరోగా డెబ్యూ ఇచ్చాడు. అతను ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు. అటు తర్వాత అతనికి పెద్ద బ్యానర్లలో సినిమాలు చేసే అవకాశాలు లభించాయి. అయితే ‘నువ్వే కావాలి’ సినిమాని మొదట ‘చెప్పాలని వుంది’ పేరుతో పవన్ కళ్యాణ్ తో మొదలుపెట్టారు. అమీషా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు పోస్టర్స్ […]