Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే..!

  • January 18, 2025 / 06:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి నాగవంశీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే..!

మార్చి 28 డేట్ కి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ తో (Hari Hara Veera Mallu)  పాటు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda ) ‘#VD12’ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సారీ సారీ.. ముందుగా మార్చి 28 కి అనౌన్స్ చేసింది ‘#VD12’ అనే చెప్పాలి. కానీ ఎందుకో అదే డేట్ కి ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా’ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ అనౌన్స్ చేశారు. దీంతో అప్పటికే ‘విజయ్ దేవరకొండ సినిమా ఆ డేట్ కి రాదేమో’ అనే సందేహం ప్రేక్షకులకి వచ్చింది.

Vijay Devarakonda

Producer Naga Vamsi given clarity to Vijay Devarakonda fans

అలా అని ‘హరిహర వీరమల్లు’ కూడా ఆ డేట్ కి వస్తుంది అనే నమ్మకం పవన్ అభిమానులకి కూడా లేదు. ఎందుకంటే ఆ సినిమా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్లో పడింది. కాబట్టి ఆ సినిమా వచ్చే అవకాశాలు లేవు. తాజాగా రిలీజ్ అయిన ‘మాట వినాలి’ పాట రిలీజ్ చేసినా మార్చి 28 డేట్ ని పీఆర్..లు కన్ఫర్మ్ చేయలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. మరోపక్క ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీకి ఒక అలవాటు ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తెల్లగా జేసుడే కాదు.. తోలు తీసుడు కూడా తెలుసు!
  • 2 మా జీవితంలో ఏ మార్పు రాలేదు : నజ్రియా
  • 3 'సంక్రాంతికి వస్తున్నాం' చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్.. ఏమైందంటే?

అతనికి నచ్చిన డేట్స్ ని లాక్ చేయడానికి.. తన బ్యానర్లో రూపొందే ఏదో ఒక సినిమా ఆ డేట్ కి వస్తున్నట్టు ప్రకటిస్తాడు.గతేడాది కూడా మనం చూసుకుంటే.. సెప్టెంబర్ 27 కి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వస్తుంది అని ప్రకటించి ఆ డేట్ ని లాక్ చేశాడు. అప్పుడు ఆ డేట్ కి తాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ‘దేవర’ (Devara) రిలీజ్ అయ్యేలా చేశాడు. ఈసారి కూడా ‘VD 12’ పేరు చెప్పి మార్చి 28 ని లాక్ చేశాడు. కానీ ఆ డేట్ కి విజయ్ దేవరకొండ సినిమా వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది.

Tollywood fans not happy with Naga Vamsi issue2

అందుకే తన బ్యానర్లో రూపొందుతున్న మరో సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ ని రంగంలోకి దింపుతున్నాడు. కాకపోతే నితిన్ ‘రాబిన్ హుడ్’ (Robinhood)  కోసం ఒకరోజు వెనక్కి వెళ్లి మార్చి 29 కి ‘మ్యాడ్ స్క్వేర్’ ని రంగంలోకి దింపుతున్నాడు. నితిన్ (Nithiin).. నాగ వంశీ (Suryadevara Naga Vamsi) మంచి స్నేహితులు కాబట్టి.. ‘మ్యాడ్ స్క్వేర్’ ని ఒకరోజు వెనక్కి జరిపినట్టు స్పష్టమవుతుంది. సో ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టే..!

రాజమౌళి వదిలేసినా బాలీవుడ్ జనాలు వదలడం లేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Suryadevara Naga Vamsi
  • #Vijay Devarakonda

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

related news

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Kingdom: ఏమయ్యా గౌతమ్‌ తిన్ననూరి.. సారీ చెప్పవుగా మరోసారి?

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Naga Vamsi: నాగ వంశీ దీనికి కూడా క్లారిటీ ఇవ్వాల్సిందే..!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Vijay Devarakonda: ఏ సినిమా ఎప్పడు రిలీజ్, ఎప్పడు మొదలు అనేది తెలియక తికమక!

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

trending news

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15   సినిమాలు/సిరీస్..ల లిస్ట్

7 hours ago
Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

13 hours ago
Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

14 hours ago
Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 days ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

2 days ago

latest news

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

Meena: పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న మీనా.. నిజమెంత?

10 hours ago
Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

10 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

Kuberaa Collections: ‘కుబేర’… ఇంకొక్క రోజే పవర్ ప్లే..!

12 hours ago
Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

Samantha: సమంత వెబ్‌ సిరీస్‌ ఆగిపోయిందా.. మేకర్స్‌ క్లారిటీ.. కానీ!

15 hours ago
డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

డైరెక్టర్ పేరు లేకుండానే రిలీజ్ అయిన సినిమా వెనుక అంత కథ ఉందా…?

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version