అల్లు అర్జున్చా(Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) లా వరకు ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. రెండో వీకెండ్ ను అద్భుతంగా క్యాష్ చేసుకుంది. రెండో సోమవారం కూడా పర్వాలేదు అనిపించింది. నార్త్ లో ఈ సినిమాకి భారీ లాభాలు రావడం గ్యారంటీ. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవాల్సి ఉంది. మరో 2 వారాలు ఛాన్స్ ఉంది కాబట్టి బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి..
Pushpa 2 The Rule Collections
ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa 2 The Rule) 12 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 12 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.571.97 కోట్ల షేర్ ను రాబట్టి రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.33.03 కోట్ల షేర్ ను రాబట్టాలి.