Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kaala: రజనీకాంత్‌ సినిమాకు అరుదైన గౌరవం.. ఏ సినిమా అంటే?

Kaala: రజనీకాంత్‌ సినిమాకు అరుదైన గౌరవం.. ఏ సినిమా అంటే?

  • June 21, 2024 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kaala: రజనీకాంత్‌ సినిమాకు అరుదైన గౌరవం.. ఏ సినిమా అంటే?

బ్రిటిష్‌ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ సైట్‌ అండ్‌ సౌండ్‌ మ్యాగజీన్‌ ఇటీవల టాప్‌ 25 సినిమాల జాబితాను రిలీజ్‌ చేసింది. అందులో ప్రముఖ కథానాయకుడు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ (Rajinikanth) సినిమా చోటు సంపాదించింది అరుదైన ఘనత సాధించింది. రజనీకాంత్  – పా.రంజిత్‌ (Pa. Ranjith) కాంబినేషన్‌లో వచ్చిన ‘కాలా’ (Kaala) సినిమానే ఆ జాబితాలో చోటు దక్కించుకున్న చిత్రం. దీంతో తలైవా ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. 2018లో విడుదలైన యాక్షన్‌ చిత్రం ‘కాలా’.. బాక్సాఫీసు దగ్గర ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

అయితే రజనీ లుక్‌, నటన, పా.రంజిత్‌ ఆలోచనలకు మంచి పేరే వచ్చింది. ఉన్నత వర్గాలు, అణగారిన వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని సినిమాలో చూపించిన విధానం ప్రేక్షకులను బాగా మెప్పించింది అని చెప్పాలి. ఆ సినిమాకు బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ సైట్‌ అండ్‌ సౌండ్‌ మ్యాగజైన్‌ జాబితాలో స్థానం కల్పించారు. 21వ శతాబ్దాపు అద్భుతమైన 25 సినిమాల జాబితాలో ‘కాలా’ కూడా ఒకటి. అంతేకాదు ఈ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ సినిమా ఇదే కావడం విశేషం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మున్నా భయ్యా లేడు.. అయినా బోల్డ్ నెస్ తగ్గలేదు.!
  • 2 'కల్కి 2898 ad'.. సెన్సార్ చేసిన సన్నివేశాలు ఏంటంటే?
  • 3 చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునే టైం వచ్చేస్తుందా?

ప్రపంచవ్యాప్తంగా వేలాది సినిమాలను చూసి, విశ్లేషించి ఈ జాబితాను విడుదల చేశారట. 2000 నుంచి 2024 మధ్య వచ్చిన సినిమాల్లో అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చూపించిన 25 సినిమాలను ఎంపిక చేశాం. ఒక్కో సంవత్సరం నుండి ఒక్కో సినిమా తీసుకున్నాం అని బ్రిటిష్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ సైట్‌ అండ్‌ సౌండ్‌ మ్యాగజైన్‌ తెలిపింది. ఇక రజనీ కాంత్‌ కొత్త సినిమాల గురించి చూస్తే.. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్‌’ / ‘వేటగాడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకొచ్చింది. అక్టోబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత రజనీ.. లోకేశ్ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ‘కూలీ’ (Coolie) సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్‌ విషయంలో రజనీ అంత సంతృప్తిగా లేరు అని వార్తలొస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Kaala
  • #Rajinikanth

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version