Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Ready Movie Collections: ‘రెడీ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ready Movie Collections: ‘రెడీ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • June 19, 2021 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ready Movie Collections: ‘రెడీ’ కి 13 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

రామ్,జెనీలియా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘రెడీ’.తమన్నా కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించడం విశేషం. రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ తన ‘శ్రీ స్రవంతి మూవీస్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. 2008 వ సంవత్సరం జూన్ 19న ఈ చిత్రం విడుదలైంది. అంటే నేటితో ఈ చిత్రం విడుదలయ్యి 13 ఏళ్ళు పూర్తి కావస్తోంది.దాంతో సోషల్ మీడియాలో రామ్ అభిమానులు #13YearsForREADY అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.సుకుమార్ తో చేసిన ‘జగడం’ సినిమా నిరాశపరచడంతో.. హిట్టు కొట్టాలనే కసితో ‘రెడీ’ చేశాడు రామ్. తాను అనుకున్నట్టే ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది.బ్రహ్మానందం కామెడీ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి.

మరి బాక్సాఫీస్ వద్ద ‘రెడీ’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.28 cr
సీడెడ్ 1.94 cr
ఉత్తరాంధ్ర 1.98 cr
ఈస్ట్ 0.92 cr
వెస్ట్ 0.84 cr
గుంటూరు 1.55 cr
కృష్ణా 1.37 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.56 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 4.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.79 cr

‘రెడీ’ చిత్రానికి రూ.11.47 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.18.79 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.బయ్యర్లకు రూ.7.32 కోట్ల లాభాలను అందించింది ఈ చిత్రం. 2008 వ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ‘జల్సా’ నెంబర్ 1 ప్లేస్ లో నిలవగా.. నెంబర్ 2 ప్లేస్ లో ‘రెడీ’ నిలిచింది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Genelia
  • #Ram Pothieni
  • #Ready Movie

Also Read

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

బ్లాక్ బస్టర్ సినిమా.. డైరెక్టర్ పారితోషికం లక్ష.. సినిమాటోగ్రాఫర్ పారితోషికం రూ.8 లక్షలు..!

Tollywood: ‘సేవ్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌’.. టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది? ఏంటీ చర్చ!

మళ్లీ బ్లాక్‌బస్టర్‌ కాంబో.. చిరంజీవి సినిమా తర్వాత ఆమె నెక్స్ట్‌ ఇదే!

Priyamani: రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

Priyamani: రెమ్యూనరేషన్‌.. వర్కింగ్ అవర్స్‌ మీద ఓపెన్‌ అయిన ప్రియమణి.. ఏమందంటే?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

trending news

3 hours ago
Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

Mass Jathara Trailer: మాస్ జాతర ట్రైలర్ రివ్యూ: రవితేజ ‘వార్ జోన్’ మొదలైంది!

17 hours ago
Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Jr NTR, Ram Charan: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

1 day ago
OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

1 day ago
Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

2 days ago

latest news

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

Book My Show: బుక్‌మైషో టాప్ హిట్స్.. సౌత్ దెబ్బకు బాలీవుడ్ షేక్!

1 day ago
Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

2 days ago
Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version