Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Saindhav Twitter Review: ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Saindhav Twitter Review: ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

  • January 13, 2024 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav Twitter Review: ‘సైంధవ్’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

విక్టరీ వెంకటేష్ హీరోగా ‘హిట్’ సిరీస్..ల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. ‘నిహారిక ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న అంటే మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా మంచి హైప్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత వెంకటేష్ లోని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ ని బయటికి తీశాడు దర్శకుడు శైలేష్ కొలను అని అంతా నమ్ముతున్నారు.

ఆ అంచనాలు ఎంత వరకు శైలేష్ అందుకుంటాడు అనే ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది. ఇదిలా ఉంటే.. ఆల్రెడీ కొన్ని చోట్ల ‘సైంధవ్’ షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ‘సైంధవ్’ ఫస్ట్ హాఫ్లో మొదటి 30 నిమిషాలు స్లోగా ఉంటుందట. అయితే ఆ తర్వాత బాగా పికప్ అవుతుంది అని అంటున్నారు. వెంకటేష్ నటన, యాక్షన్ సీక్వెన్స్..లు బాగున్నాయట.

అయితే నేపధ్య సంగీతం మాత్రం ఫ్లాట్ గా ఉంది అంటున్నారు. ఇక (Saindhav)  సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొత్తగా ఉంటుందట. అలాగే ఎమోషనల్ సన్నివేశాల్లో వెంకటేష్ మరోసారి తన నట విశ్వరూపంతో కన్నీళ్లు పెట్టిస్తాడని అంటున్నారు. క్లైమాక్స్ ను ముగించిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంటుందట. మొత్తంగా ఇది ఒక యాక్షన్ జోనర్లో రూపొందిన టిపికల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా అని అంటున్నారు.

https://twitter.com/ShivaKumar0110/status/1745954450957595062?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745954450957595062%7Ctwgr%5Ea9fb3d7e5a9b9fed4ff73ea27b2eb302e28ef73a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvenkatesh-saindhav-twitter-review%2Farticleshow%2F106792298.cms

https://twitter.com/Karna4farmers/status/1745931403181842770?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745931403181842770%7Ctwgr%5Ea9fb3d7e5a9b9fed4ff73ea27b2eb302e28ef73a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvenkatesh-saindhav-twitter-review%2Farticleshow%2F106792298.cms

Done with the show, Good action sequences with emotion-driven story worked in parts. Songs and BGM are a big letdown. Venky intense scenes were interesting rest were average stuff.

2.25/5.0 #Saindhav

— Peter Reviews (@urstrulyPeter) January 12, 2024

#Saindhav was a decent watch for me. Nawazuddin’s acting, few scenes and the climax portions of @VenkyMama felt really good. Okasari theatrical experience kosam choodocchu. Expected much more from this, but still Yekkada bore kottaledhu. #USPremiere#SaindhavOnJan13th pic.twitter.com/ZFofcP2dUr

— ThaataTheestha (@cheppanubengey) January 12, 2024

#Saindhav Decent 1st Half!

First 30mins runs on a slow note but picks up after with an interesting storyline, good action sequences and performances. BGM had scope to be a lot better and is quite ineffective till now.

— Venky Reviews (@venkyreviews) January 12, 2024

https://twitter.com/_palnaduTiger_/status/1745951059908948022?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745951059908948022%7Ctwgr%5Ea9fb3d7e5a9b9fed4ff73ea27b2eb302e28ef73a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fvenkatesh-saindhav-twitter-review%2Farticleshow%2F106792298.cms

https://twitter.com/amirans934/status/1745868908567876054?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745868908567876054%7Ctwgr%5Ee7cc6d7193ab8bb16d52c90674ba37b0f25c01f9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fvenkatesh-saindhav-movie-twitter-review

https://twitter.com/Bharath_9180/status/1745983780773630089?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745983780773630089%7Ctwgr%5Ee7cc6d7193ab8bb16d52c90674ba37b0f25c01f9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.v6velugu.com%2Fvenkatesh-saindhav-movie-twitter-review

https://twitter.com/goldandhranews/status/1746013562395668810?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1746013562395668810%7Ctwgr%5E7bf6fd5c7c126db342bbf4e61fc3e2a6408baaf2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fgoldandhranews%2Fstatus%2F1746013562395668810

https://twitter.com/dailyJtweets/status/1745944879392268594?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745944879392268594%7Ctwgr%5E16ee5fd783c9bf47eb226d3a6e0ce60373d84d89%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FdailyJtweets%2Fstatus%2F1745944879392268594

https://twitter.com/tridev16/status/1745881549802012817?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745881549802012817%7Ctwgr%5E5e7a47e50ad039e4a175e3abd68e18425cbec6c7%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Ftridev16%2Fstatus%2F1745881549802012817

Done with #Saindhav
An average action entertainer.@VenkyMama garu did a great job
Had the 2nd half be as good as 1st half, overall movie would have been on another level. #NawazuddinSiddiqui is the surprise package.#SaindhavReview #Review #Telugu #Premiere pic.twitter.com/IyG1so89hn

— FILMOVIEW (@FILMOVIEW_) January 12, 2024

https://twitter.com/chirustalin1/status/1745890211916300364?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745890211916300364%7Ctwgr%5Ef8b4b45b873acdde42b506b39ffc1821b3069651%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fchirustalin1%2Fstatus%2F1745890211916300364

https://twitter.com/Thiruvictory/status/1746010269300801919?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1746010269300801919%7Ctwgr%5E845b83c08dc6052f53daef1a9e4de9bb15108093%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftwitframe.com%2Fshow%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FThiruvictory%2Fstatus%2F1746010269300801919

⭐⭐⭐/5

Venky mawa before movies tho compare chesthey better story

Mainly fights , sankranti Paisa vasool#saindhavreview #Saindhav #venkatesh #Venky75 pic.twitter.com/BSJU3YLBXB

— #Gunturkaaram (@renutv9) January 12, 2024

https://twitter.com/KumarSwayam3/status/1745999356090802273?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1745999356090802273%7Ctwgr%5Ea97287ae97096ff692e0e89fe9ef3705060a75b9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fvenkatesh-75th-movie-saindhav-twitter-review-and-public-talk-771559.html

https://twitter.com/TheSilverCinema/status/1746005017285595359?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1746005017285595359%7Ctwgr%5Ea97287ae97096ff692e0e89fe9ef3705060a75b9%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Ftelugu-news%2Fmovies%2Fvenkatesh-75th-movie-saindhav-twitter-review-and-public-talk-771559.html

Blockbuster written all over #Saindhav perfectly handled venky mama never before role baga chesaru next level mass

— Pavan Kumar (@PavanKumarAAFan) January 13, 2024

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andrea Jeremiah
  • #Arya
  • #Nawazuddin siddiqui
  • #Ruhani Sharma
  • #Sailesh Kolanu

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

47 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 hour ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

24 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version