Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Collections » Salaar Collections: రికార్డు కొట్టిన ‘సలార్’.. కానీ..!

Salaar Collections: రికార్డు కొట్టిన ‘సలార్’.. కానీ..!

  • March 22, 2025 / 05:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Collections: రికార్డు కొట్టిన ‘సలార్’.. కానీ..!

‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమాల్లో ‘సలార్’ (Salaar).. అభిమానులకి మంచి ఫీస్ట్ ఇచ్చింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ సినిమాలో దేవా పాత్రలో ప్రభాస్ ని ప్రజెంట్ చేసిన తీరు బాగా ఆకట్టుకుంది. అందుకే షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘డంకి’ (Dunki) వంటి సినిమాతో పాటు రిలీజ్ అయినప్పటికీ ‘సలార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.700 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. పోటీ కనుక లేకపోతే కచ్చితంగా ఇది రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేసి ఉండేది అని ట్రేడ్ పండితులు చెప్పారు.

Salaar Collections:

ఇదిలా ఉండగా.. ఆ తర్వాత ‘సలార్’ ఓటీటీల్లో నెట్ ఫ్లిక్స్ లో ఏడాది పాటు ట్రెండ్ అయ్యింది. అలాగే ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో కూడా 6 నెలలకు పైగా ట్రెండ్ అయ్యింది. అంతేకాకుండా 2,3 సార్లు ఈ సినిమాని రీ- రిలీజ్ చేశారు. నిన్న అంటే మార్చి 21న మళ్ళీ రీ- రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి మంచి కలెక్షన్స్ వచ్చాయి. వాటి వివరాలు గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విడాకుల వ్యవహారం పై క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్!
  • 2 రాబిన్ హుడ్ హుక్ స్టెప్పు.. రంగంలోకి మహిళా కమిషన్!
  • 3 'బ్రహ్మానందం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న 20 సినిమాలు!
నైజాం 1.02 Cr
సీడెడ్ 0.26 Cr
ఆంధ్ర(టోటల్) 1.07 Cr
ఏపీ + తెలంగాణ (టోటల్ ) 2.35 Cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.12 Cr
ఓవర్సీస్ 0.48 Cr
వరల్డ్ వైడ్ టోటల్ 2.95 Cr

‘సలార్’ రీ రిలీజ్ మొదటి రోజున రూ.2.35 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకి బజ్ లేకపోవడంతో .. దీనికి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది.

రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్..ల లిస్టులో పృథ్వీరాజ్ కూడా చేరతారు : దిల్ రాజు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

related news

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

Rajasaab Trailer: ‘రాజాసాబ్‌’ ట్రైలర్‌ ఎప్పుడంటే?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

ఒకే పాయింట్ తో వచ్చిన వెంకటేష్, ప్రభాస్ సినిమాలు.. ఫలితాలు మాత్రం సేమ్

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: నాగ్‌ అశ్విన్‌ చెప్పాలనుకున్న విషయం చెప్పేశారా? ‘కల్కి 2’పై క్లారిటీ ఇదేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

trending news

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

3 mins ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

39 mins ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

14 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

14 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

16 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

14 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

15 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

15 hours ago
Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

19 hours ago
Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version