విక్టరీ వెంకటేష్ కి సంక్రాంతి సీజన్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ‘కలిసుందాం రా’ ‘లక్ష్మీ’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇంకా సంక్రాంతి సీజన్లో చాలా హిట్లు కొట్టాడు వెంకీ. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా సంక్రాంతి సీజన్లో ‘ఎఫ్ 2’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్లు ఉన్నాయి. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. ఈ 2025 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అంటే.. అంచనాలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Sankranthiki Vasthunam Twitter Review
అందులోనూ వీరి కాంబోలో ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి హిట్లు కూడా ఉన్నాయి. ఇక ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వాళ్ళు ట్విట్టర్లో తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా క్రైమ్ జోనర్లో స్టార్ట్ అయ్యి.. తర్వాత ఫ్యామిలీ ఎలిమెంట్స్ వైపు టర్న్ తీసుకుందట. ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఎంటర్టైన్మెంట్ బాగుందని అంటున్నారు. అటు తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ వంటివి ఇంట్రెస్టింగ్ గా సాగుతాయట.
క్లైమాక్స్ కూడా హిలేరియస్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమా మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే అని.. తప్పకుండా వాళ్లకు ఈ సినిమా ఎక్కేస్తుందని అంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్..ల కాంబోలో ఇది హ్యాట్రిక్ కొట్టేసినట్టే అంటున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
#SankranthikiVasthunam is a timepass festive family entertainer with the only motive being to entertain.
The film flows in a Typical zone that Director Ravipudi follows similar to F2. The comedy works well in parts but is over the top and irritates a bit in others. Production…
Verdict: ⭐ ⭐ ⭐ ⭐
A perfect family entertainer perfect for the festive season! Paisa vasool
Venky mawa ❤️❤️
Story lo emotions, comedy, and values anni perfect ga balance chesaru!
Performances standout, especially in family sentiment… pic.twitter.com/5gBOQZhhHT
#SankranthikiVasthunam review : #AnilRavipudi strikes again with his #Family#Fun Genre ! And yes it’s entertaining first half and chasing second half . Comedy with his son stands out .. might not be for everyone but families ki nachudi so it’s a winner !
Rating : 3.25/5 pic.twitter.com/aOw9g0pFBI
Simple story but excellent comedy which apts for family’s purely sankranti winner@VenkyMama performance #Bheemsceciroleo music
An well directed family entertainer by @AnilRavipudi must watch
Finally completed watching everyone’s favorite @VenkyMama sir movie one word review #SankranthikiVasthunam – Family Entertainer and a blockboster movie
Our @AnilRavipudi and venkey combo worked again
I suggest everyone to book tickets online familys are coming more…