Sarrainodu Collections: ‘సరైనోడు’ కి 6 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘సరైనోడు’. ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ గారు ఈ చిత్రాన్ని నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్లు కాగా తమన్ సంగీత దర్శకుడు. ఆది పినిశెట్టి ఈ చిత్రంలో విలన్ గా నటించగా శ్రీకాంత్ సహాయ పాత్రలో నటించాడు. 2016 వ సంవత్సరం ఏప్రిల్ 22న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..

Click Here To Watch NOW

కానీ తర్వాత మాస్ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఓన్ చేసుకుని సూపర్ హిట్ గా నిలబెట్టారు. అప్పటికి అల్లు అర్జున్ కెరీర్లో ఇదే బిగ్గెస్ట్ హిట్ కావడం విశేషం. నేటితో ఈ చిత్రం విడుదలై 6 ఏళ్ళు పూర్తి కావస్తోంది.

Sarrainodu

మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 19.12 cr
సీడెడ్ 10.73 cr
ఉత్తరాంధ్ర 8.05 cr
ఈస్ట్ 5.15 cr
వెస్ట్ 4.52 cr
గుంటూరు 5.37 cr
కృష్ణా 4.08 cr
నెల్లూరు 2.32 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 59.34 cr
కేరళ 3.04 cr
కర్ణాటక 6.25 cr
ఓవర్సీస్ 3.99 cr
రెస్ట్ 1.25 cr
టోటల్ వరల్డ్ వైడ్ 73.87 cr

‘సరైనోడు’ చిత్రానికి రూ.53.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.73.87 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తం మీద బయ్యర్లకి రూ.20.47 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ మూవీ.అల్లు అర్జున్ కెరీర్లో అప్పటికి ఇదే హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Share.