Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Kubera: షాకిస్తున్న ‘కుబేర’ మూవీ బడ్జెట్.. రికవరీ ఏమైనా జరిగిందా?

Kubera: షాకిస్తున్న ‘కుబేర’ మూవీ బడ్జెట్.. రికవరీ ఏమైనా జరిగిందా?

  • June 10, 2025 / 11:39 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kubera: షాకిస్తున్న ‘కుబేర’ మూవీ బడ్జెట్.. రికవరీ ఏమైనా జరిగిందా?

‘లవ్ స్టోరీ’ (Love Story)  తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నారు శేఖర్ కమ్ముల (Sekhar Kammula). మరికొన్ని రోజుల్లో అంటే జూన్ 27న ఆయన ‘కుబేర’ తో (Kubera) ప్రేక్షకులను పలకరించనున్నారు. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush), అక్కినేని నాగార్జున (Nagarjuna) ఇందులో హీరోలుగా నటించారు. ధనుష్ సరసన రష్మిక మందన (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించింది. ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి’ ‘అమిగోస్ క్రియేషన్స్’ బ్యానర్లపై పుస్కూర్ రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్(Suniel Narang), శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Kubera

ఇప్పటికే ఒకటి, రెండు పాటలు టీజర్ బయటకు వచ్చాయి. ఇవి సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. తమిళంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ట్రైలర్ లాంచ్ ను గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫైనల్ కాపీ రెడీ అయ్యేసరికి 3 గంటల వరకు రన్ టైం వచ్చినట్టు టాక్ నడుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Kuberaa Movie Teaser Review

మరోపక్క ఈ సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగినట్టు ఇన్సైడ్ టాక్. ముందుగా ఈ చిత్రం బడ్జెట్ రూ.90 కోట్లు అనుకున్నారట. కానీ తర్వాత అది రూ.120 కోట్ల వరకు పెరిగిందట. వడ్డీలతో కలుపుకుని దాని లెక్క రూ.150 కోట్లకు చేరుకుంది అని సమాచారం. ఓటీటీ రైట్స్ రూపంలో రూ.47 కోట్లు వచ్చాయి అని వినికిడి.

Kuberaa Movie Teaser Review

‘కుబేర’ సినిమా 2021 లోనే సెట్స్ పైకి వెళ్ళాల్సింది. కానీ 2 ఏళ్ళు డిలే అయ్యింది. పైగా ఈ సినిమాకు గాను ధనుష్ రూ.50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారు. నాగార్జున కూడా రూ.20 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఇలా బడ్జెట్ క్రమక్రమంగా పెరుగుతూనే వచ్చింది అని స్పష్టమవుతుంది.

KUBERAA: Budget Breakdown

Initial Estimated Budget : ₹90 Cr

Final Production Cost : ₹120 Cr

Budget Including Interest : ₹150 Cr

OTT Rights Sold For : ₹47 Cr#kuberaa #Nagarjuna #Dhanush pic.twitter.com/0E01zCVav7

— Phani Kumar (@phanikumar2809) June 9, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Kubera
  • #nagarjuna
  • #Rashmika Mandanna
  • #Sekhar Kammula

Also Read

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

Roshan Meka: తేజ సజ్జా రేంజ్లో శ్రీకాంత్ కొడుకు క్లిక్ అవుతాడా?

related news

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ విన్నర్ ప్రైజ్ మనీ ఈసారి ఎంతో తెలుసా?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

Prabhas: ‘బిగ్ బాస్ 9’ ఫినాలేకి ప్రభాస్.. నిజమెంత?

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

The Girlfriend: ‘ది గర్ల్ ఫ్రెండ్’.. రాహుల్ రవీంద్రన్ ని తెగ తిడుతున్నారుగా..!

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Rashmika: రష్మిక ఆ రిస్క్‌ చేస్తుందా? ఆ యంగ్‌ హీరోయిన్‌ బయోపిక్‌లో నటిస్తుందా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

Akhanda 2: ‘అఖండ 2’ సమస్య.. చాలామంది హీరోలు చూశారు.. కానీ సొల్యూషన్‌ వెతకలేదా?

trending news

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

Akhanda 2 Collections: రెండో వీకెండ్ ఓకే అనిపించిన ‘అఖండ 2’.. కానీ

12 hours ago
Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

Nari Nari Naduma Murari Teaser Review: ‘నారీ నారీ నడుమ మురారి’ టీజర్ రివ్యూ

13 hours ago
ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

ఘనంగా ప్రారంభమైన ‘వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్’ వారి ‘ప్రొడక్షన్ నెంబర్ 1’

14 hours ago
పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

పవన్,ఎన్టీఆర్..ల ఫిర్యాదులపై కోర్టు కీలక ఆదేశాలు

14 hours ago
Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

Varanasi: ‘వారణాసి’ బడ్జెట్ లిమిట్స్..!

16 hours ago

latest news

Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Champion: మిక్కీ.. మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

12 hours ago
Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

Avatar 3: ఆ ‘పిల్ల’ సినిమా ముందు నిలవలేకపోయింది!

13 hours ago
Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

Varanasi: ఫారిన్ లొకేషన్లే కాదు.. లోకల్ ఫైట్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు!

13 hours ago
Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

Og Sequel: ‘ఓజీ’ సీక్వెల్‌ దానయ్య ముందుకు రావడం లేదా? చర్చలోకి కొత్త నిర్మాత పేరు?

13 hours ago
Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

Chiru-Venky Song: స్పెషల్‌ డేట్‌కి.. స్పెషల్‌ సాంగ్‌ రెడీ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పుడంటే?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version