అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా శ్రియ శరణ్ (Shriya Saran), ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal)..లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘నేనున్నాను’ (Nenunnanu) . సీనియర్ స్టార్ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య (V. N. Aditya) తెరకెక్కించిన ఈ సినిమా 2004 ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యింది. నాగార్జునకి హోమ్ బ్యానర్ అయినటువంటి ‘కామాక్షి మూవీస్’ సంస్థపై డి. శివప్రసాద్ రెడ్డి (D. Siva Prasad Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎం.ఎం. కీరవాణి (M. M. Keeravani) […]